More
    Homeజిల్లాలుజనగాంScholarship Applications | ఎస్సీ న్యాయవాద పట్టభద్రుల స్కాలర్​షిప్​ దరఖాస్తులకు ఆహ్వానం

    Scholarship Applications | ఎస్సీ న్యాయవాద పట్టభద్రుల స్కాలర్​షిప్​ దరఖాస్తులకు ఆహ్వానం

    Published on

    అక్షరటుడే, జనగామ : Scholarship Applications | ఎస్సీ న్యాయవాద పట్టభద్రుల స్కాలర్​షిప్ కోసం​ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి డాక్టర్ విక్రమ్ తెలిపారు. కొత్తగా న్యాయవాద పట్టా పొందిన ఎస్సీ విద్యార్థులు స్కాలర్​షిప్​ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు సంవత్సర ఆదాయం రూ. లక్షలకు మించకుండా ఉండాలన్నారు. మొదటి సంవత్సరంలో డిజిటల్ బుక్స్ కంప్యూటర్ డ్రెస్సెస్ కొనుగోలుకు రూ.50 వేలు, శిక్షణ కాలంలో, తదనంతరం ప్రతినెలా రూ.3 వేలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అర్హులైన విద్యార్థులు http://telanganaepass.cgg.gov.in వెబ్​సైట్​లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూలై 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

    READ ALSO  Rtc Bus Pass | ప్రయాణికులకు ఆర్టీసీ షాక్​.. బస్​పాస్​ ధరల పెంపు

    Latest articles

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....

    CM Revanth | ఆధునిక పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ఐటీఐల సిలబస్‌ అప్‌గ్రేడ్.. ప్రత్యేక కమిటీకు సీఎం ఆదేశం​

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : తెలంగాణలో వీఎఫ్ఎక్స్‌, గేమింగ్‌, ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్...

    More like this