More
    Homeజిల్లాలుకామారెడ్డిPolice transfer | ముగిసిన పోలీసుల బదిలీల ప్రక్రియ

    Police transfer | ముగిసిన పోలీసుల బదిలీల ప్రక్రియ

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Police transfer | కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ సబ్‌ డివిజన్‌ల (sub-divisions) పరిధిలో సివిల్‌ హెడ్‌ కానిస్టేబుళ్లు, ఏఎస్సైల బదిలీల ప్రక్రియ గురువారం ముగిసింది. నాలుగేళ్ల సర్వీస్‌ పూర్తిచేసిన హెడ్‌ కానిస్టేబుళ్లు, మూడేళ్లు పూర్తిచేసిన ఏఎస్సైలను బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేశ్‌చంద్ర (SP Rajeshchandra) మాట్లాడుతూ.. ఉద్యోగులు విధుల్లో క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీతో వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ నర్సింహారెడ్డి, ఏఆర్‌ డీఎస్పీ యాకూబ్‌ రెడ్డి, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ తిరుపయ్య, ఆర్‌ఐలు నవీన్‌ కుమార్, కృష్ణ, తదితరులున్నారు.

    READ ALSO  Indalwai | రెండు కార్లు ఢీ: డిప్యూటీ తహశీల్దార్​కు తప్పిన ప్రమాదం

    Latest articles

    Vijay Rupani | నేడు గుజరాత్‌ మాజీ సీఎం రూపానీ అంత్యక్రియలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Rupani : గుజరాత్‌ మాజీ సీఎం విజయ్ రూపానీ(Former Gujarat CM Rupani) అంత్యక్రియలను...

    Sriharikota | శ్రీహరికోట షార్‌ కేంద్రానికి బాంబు బెదిరింపు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sriharikota శ్రీహరికోట షార్‌ కేంద్రాని(Shar Center)కి బాంబు బెదిరింపు కలకలం రేపింది. చెన్నైChennai CISF కమాండెంట్...

    Gym trainer | జూ.ఆర్టిస్ట్‌ను ప్రేమపేరుతో లోబర్చుకున్న జిమ్‌ ట్రైనర్‌

    అక్షరటుడే, హైదరాబాద్: Gym trainer : నటనపై ఆసక్తితో వెండితెర(silver screen), బుల్లితెర(TV)పై నటించేందుకు హైదరాబాద్​కు వస్తున్న అమ్మాయిలను...

    AP GOVT | లక్ష మంది పేద విద్యార్థులకు JEE, NEET ఉచిత కోచింగ్ .. ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న‌

    అక్షరటుడే, అమరావతి: దేశవ్యాప్తంగా ఉన్న లక్ష మంది పేద మరియు సాధారణ కుటుంబాల విద్యార్థులకు ఉచితంగా JEE, NEET...

    More like this