More
    Homeజిల్లాలునిజామాబాద్​Deo Ashok | విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంల పంపిణీ

    Deo Ashok | విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంల పంపిణీ

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Deo Ashok | పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజు గురువారం పలు ప్రభుత్వ బడుల్లో పుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. జక్రాన్​పల్లి (Jakranpally) మండలం లక్ష్మాపూర్ (Laxmapur) కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో డీఈవో(DEO Ashok) విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంలు అందజేశారు. గతేడాది కంటే ఈసారి మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

    READ ALSO  Fuji Film Workshop | కెమెరామెన్లకు ఫోటోగ్రఫీపై వర్క్​షాప్​

    Latest articles

    Navodaya schools | గుడ్​న్యూస్​.. నవోదయ బడుల ప్రారంభం అప్పటి నుంచే..

    అక్షరటుడే, హైదరాబాద్: Navodaya schools : తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ...

    Israel – Iran War | యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సెల్ అటాక్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel - Iran War : ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య పరస్పర దాడులు...

    Robert Vadra | మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ED సమన్లు.. ఆ రోజు విచారణకు రావాల్సిందే!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Robert Vadra : కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు(ఎంపీ) ప్రియాంక గాంధీ (Congress MP Priyanka Gandhi)...

    Kamareddy | ధరణి వెంచర్‌లో వసతులు కల్పించాలి

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | ధరణి వెంచర్(Dharani Venture)లో మౌలిక వసతులు కల్పించి తమకు న్యాయం చేయాలని బాధితులు...

    More like this