More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Schools Reopen | మోగిన బడిగంట

    Schools Reopen | మోగిన బడిగంట

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : సుదీర్ఘ వేసవి సెలవుల(Summer holidays) అనంతరం మళ్లీ బడి గంట మోగింది. దీంతో ఇన్ని రోజులు ఇంటి వద్ద ఎంజాయ్​ చేసిన పిల్లలు బడిబాట పట్టారు.

    రాష్ట్రంలో ఏప్రిల్​ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. గురువారంతో సెలవులు పూర్తవడంతో బడులు పున:ప్రారంభం అయ్యాయి. పాఠశాలల ప్రారంభోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు. చాలా రోజుల తర్వాత తమ మిత్రులను కలుసుకోవడంతో విద్యార్థులు (Students) తొలిరోజు ఆనందంగా గడిపారు.

    Schools Reopen | తల్లిదండ్రులు హ్యాపీ

    వేసవి సెలవులు వస్తే పిల్లలు ఎగిరి గంతేస్తారు. సమ్మర్​ హాలీడేస్​లో ఎంజాయ్​ చేయొచ్చని భావిస్తారు. కానీ తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. ఎందుకంటే ఇంటి వద్ద పిల్లలు చేసే అల్లరి మాములుగా ఉండదు. అదే పాఠశాలలు పున: ప్రారంభం కాగానే తొలి రోజు బడికి వెళ్లడానికి చాలా మంది విద్యార్థులు మొండికేస్తారు. ముఖ్యంగా ప్రైమరీ పాఠశాల స్థాయి విద్యార్థులు ఒకటి రెండు రోజులు బడికి వెళ్లాక కానీ సెట్​ కారు. అయితే పాఠశాల పున: ప్రారంభం కావడంతో తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్​ అవుతున్నారు. ఇన్ని రోజులు పిల్లలు ఇంట్లో చేసిన అల్లరి పనులతో చాలా మంది తలలు పట్టుకున్నారు. ఈ క్రమంలో బడులు ఓపెన్​ కావడంతో విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటారని వారు భావిస్తున్నారు.

    READ ALSO  NEET Results | నీట్​ ఫలితాలు విడుదల

    Schools Reopen | మార్కెట్లలో సందడి

    బడులు పున: ప్రారంభం కావడంతో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. విద్యార్థులు పుస్తకాలు, నోట్​ బుక్స్​, యూనిఫామ్స్​, ఇతర స్టేషనరీ సామగ్రి కొనుగోలు చేస్తున్నారు. దీంతో మార్కెట్​లలో సందడి నెలకొంది. ఫీజులు, సామగ్రి కొనుగోలు కోసం డబ్బులు ఎక్కడి నుంచి తేవాలని మధ్య తరగతి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అసలే ప్రైవేట్​ బడుల్లో సామగ్రిని అధిక ధరలకు తల్లిదండ్రులకు అంటగడుతున్నారు. కాగా పాఠశాలల పున: ప్రారంభోత్సవాన్ని రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో పండుగ వాతావరణంలో నిర్వహించారు.

    Latest articles

    Excise Department | ఎమ్​ఎస్​ఆర్​ బార్ సీజ్

    అక్షరటుడే,నిజామాబాద్ సిటీ: Excise Department | నగరంలోని బార్​ను ఎక్సైజ్​ అధికారులు సీజ్​ చేశారు. వివరాళ్లోకి వెళ్తే.. నగర...

    ACB | ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: ACB | రాష్ట్రంలో ఏసీబీ దూకుడు కొనసాగుతోంది. నిత్యం ఒకరిద్దరు అవినీతి అధికారులు (Anti-Corruption Department...

    Inter Supplementary Exams | ఇంటర్ సప్లిమెంటరీలో 57.46 శాతం ఉత్తీర్ణత

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Inter Supplementary Exams | జిల్లాలో మేనెలలో జరిగిన సప్లమెంటరీ పరీక్షలలో 57.46 శాతం...

    Oil Reserves | అండమాన్లో భారీగా చమురు నిల్వలు..భారత్ పై తగ్గనున్న దిగుమతుల భారం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Oil Reserves | చమురు దిగుమతులపై ఆధారపడిన ఇండియా(India)కు అండమాన్ రూపంలో అనుకోని రీతిలో అదృష్టం...

    More like this