More
    Homeబిజినెస్​Pre Market Analysis | మిక్స్‌డ్ గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌...

    Pre Market Analysis | మిక్స్‌డ్ గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : ప్రధాన గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా ఉన్నాయి. యూఎస్‌, యూరోప్‌ మార్కెట్లు నష్టాలతో ముగియగా.. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తున్నాయి.

    Pre Market Analysis : యూఎస్‌ మార్కెట్లు(US markets)..

    గత ట్రేడింగ్‌ సెషన్‌(Trading session)లో అమెరికా మార్కెట్లు నెగెటివ్‌గా ముగిశాయి. నాస్‌డాక్‌(Nasdaq) 0.50 శాతం, ఎస్‌అండ్‌పీ 0.27 శాతం నష్టపోయాయి. గురువారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ 0.35 శాతం నష్టంతో ఉంది.

    Pre Market Analysis : యూరోప్‌ మార్కెట్లు(European markets)..

    సీఏసీ(CAC) 0.37 శాతం, డీఏఎక్స్‌ 0.16 శాతం నష్టపోయాయి. ఎఫ్‌టీఎస్‌ఈ 0.13 శాతం పెరిగింది.

    Pre Market Analysis : ఆసియా మార్కెట్లు(Asian markets)..

    ఆసియా మార్కెట్లు గురువారం ఉదయం మిక్స్డ్ గా ఉన్నాయి. హంగ్‌సెంగ్‌(Hang Seng), నిక్కీ, తైవాన్ స్టాక్ ఎక్స్చేంజి్లు నష్టాలతో ట్రేడ్ అవుతుండగా కోస్పీ, స్ట్రెయిట్స్, షాంఘై లాభాల బాటలో ఉన్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.22 శాతం లాభంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్‌ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    READ ALSO  Stock Market | లాభాల బాటలో స్టాక్‌ మార్కెట్లు

    Pre Market Analysis : గమనించాల్సిన అంశాలు..

    • ఎఫ్‌ఐఐ(FII)లు గత ట్రేడింగ్ సెషన్ లో నికరంగా రూ. 446 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐ(DII)లు రూ. 1,584 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.
    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 0.97 వద్ద స్థిరంగా ఉంది. విక్స్‌(VIX) 2.48 శాతం తగ్గి 13.67 వద్ద ఉంది. పీసీఆర్‌, విక్స్‌ స్థాయిలు బుల్స్‌ను అనుకూల వాతావరణాన్ని సూచిస్తున్నాయి.
    • క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.52 శాతం తగ్గి 67.80 డాలర్ల వద్ద ఉంది.
    • డాలర్‌తో రూపాయి మారకం విలువ 11 పైసలు బలపడి 85.51 వద్ద ఉంది.
    • యూఎస్‌ డాలర్‌ ఇండెక్స్‌ 0.25 శాతం పెరిగి 98.39కు, యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 0.56 శాతం తగ్గి 4.40కు చేరాయి.
    READ ALSO  Stock Market | భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు.. సెన్సెక్స్‌ 0.7 శాతం డౌన్‌

    యూఎస్‌(US), ఇరాన్‌(Iran)ల మధ్య జియో పొలిటికల్‌(Geopolitical) టెన్షన్స్‌ పెరుగుతున్నాయి. మిడిల్‌ ఈస్ట్‌(Middle East) నుంచి తమ సిబ్బందిని తరలిస్తున్నట్లు ట్రంప్‌ TRUMP పేర్కొన్నారు. యూఎస్‌ ఇన్ఫ్లేషన్‌ డాటా వచ్చిన తర్వాత వాల్‌స్ట్రీట్‌ Wall Street నష్టాల్లోకి జారుకుంది. యూఎస్‌, చైనా CHINA ల మధ్య ట్రేడ్‌ డీల్‌పై ఇంకా స్పష్టత రాకపోవడంతో ఆసియా మార్కెట్లు సైతం ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ప్రధాన గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా ఉన్నాయి. యూఎస్‌, యూరోప్‌ మార్కెట్లు నష్టాలతో ముగియగా.. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తున్నాయి.

    Latest articles

    Sonia Gandhi | క్షీణించిన సోనియా గాంధీ ఆరోగ్యం.. మ‌ళ్లీ ఆసుప‌త్రిలో కాంగ్రెస్ మాజీ అధ్య‌క్షురాలు

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Sonia Gandhi : కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Former Congress President Sonia Gandhi)...

    Paid Hugging | కౌగిలిస్తే కాసుల పంట.. అక్కడ వింత ట్రెండింగ్​..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Paid Hugging : చైనాలో ప్రస్తుతం "Paid Hugging" ట్రెండ్ అవుతోంది. దీని పేరే “మాన్...

    Today Gold Price | కాస్త త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు.. ఇప్పుడు ఎంత రేటు ఉందంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం ధ‌ర‌లు ఈ మ‌ధ్య పైపైకి పోతున్నాయి. దీంతో కొనే...

    Dog Bite | ఇండియాలోనే అత్య‌ధికంగా కుక్క‌ల బెడ‌ద‌.. నిమిషానికి 6 కుక్క‌కాటు కేసులు

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Dog Bite : అభివృద్ధి ప‌రుగులు పెడుతున్న భార‌త్ (India) వివిధ రంగాల్లో త‌న‌దైన ముద్ర...

    More like this

    Sonia Gandhi | క్షీణించిన సోనియా గాంధీ ఆరోగ్యం.. మ‌ళ్లీ ఆసుప‌త్రిలో కాంగ్రెస్ మాజీ అధ్య‌క్షురాలు

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Sonia Gandhi : కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Former Congress President Sonia Gandhi)...

    Paid Hugging | కౌగిలిస్తే కాసుల పంట.. అక్కడ వింత ట్రెండింగ్​..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Paid Hugging : చైనాలో ప్రస్తుతం "Paid Hugging" ట్రెండ్ అవుతోంది. దీని పేరే “మాన్...

    Today Gold Price | కాస్త త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు.. ఇప్పుడు ఎంత రేటు ఉందంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం ధ‌ర‌లు ఈ మ‌ధ్య పైపైకి పోతున్నాయి. దీంతో కొనే...