More
    Homeజిల్లాలుకామారెడ్డిBhiknoor | టీపీసీసీ ప్రధాన కార్యదర్శికి శుభాకాంక్షల వెల్లువ

    Bhiknoor | టీపీసీసీ ప్రధాన కార్యదర్శికి శుభాకాంక్షల వెల్లువ

    Published on

    అక్షరటుడే, భిక్కనూరు: Bhiknoor | మండలంలోని రామేశ్వరపల్లికి (Rameswarapalli) చెందిన బద్దం ఇంద్రకరణ్ రెడ్డి (Baddam Indrakaran Reddy) టిపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. దీంతో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్, డీసీసీ నాయకులు నాగరాజ్ గౌడ్, మాజీ ఎంపీటీసీ చంద్రా గౌడ్ బుధవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎన్ఆర్ఐ సెల్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వెంకటేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దయాకర్ రెడ్డి, బాపూరెడ్డి, మాజీ సర్పంచ్ నర్సింలు, సాజిద్, ఆంజనేయులు, బాబు పాల్గొన్నారు.

    READ ALSO  TPCC | సమష్టిగా కాంగ్రెస్​ను ముందుకు తీసుకెళ్తాం..

    Latest articles

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....

    CM Revanth | ఆధునిక పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ఐటీఐల సిలబస్‌ అప్‌గ్రేడ్.. ప్రత్యేక కమిటీకు సీఎం ఆదేశం​

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : తెలంగాణలో వీఎఫ్ఎక్స్‌, గేమింగ్‌, ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్...

    More like this