More
    Homeజిల్లాలుకామారెడ్డిSub-Collector Kiranmayi | రక్తదానం ప్రాణదానంతో సమానం

    Sub-Collector Kiranmayi | రక్తదానం ప్రాణదానంతో సమానం

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Sub-Collector Kiranmayi | రక్తదానం ప్రాణదానంతో సమానమని సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. రక్తదానం చేసిన ఏఎస్ఆర్ ఫౌండేషన్ (ASR Foundation) సభ్యులకు బుధవారం సర్టిఫికెట్లను అందజేశారు. ప్రతి వ్యక్తి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని సూచించారు. రక్తదానం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు.

    గర్భిణుల కోసం రక్తదానం చేయడం వల్ల ఇద్దరి ప్రాణాలను కాపాడిన ప్రాణదాతలు అవుతారని పేర్కొన్నారు. మరిన్ని స్వచ్ఛంద సంస్థలు, యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్ఆర్ ఫౌండర్​ సంతోష్, జిల్లా అధ్యక్షుడు బంగారు రవి, బేజుగం సంతోష్, దాత్రిక్ విఠల్, సురేష్, మహేందర్, సాయిలు, అనిల్ పాల్గొన్నారు.

    READ ALSO  Nizamsagar | వృథాగా మిషన్​ భగీరథ నీరు..

    Latest articles

    Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : ప్రధాన గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా ఉన్నాయి. యూఎస్‌, యూరోప్‌...

    UK telecom company BT | యూకే టెలికాం దిగ్గజం షాకింగ్ నిర్ణయం… రోడ్డున పడనున్న 55 వేల ఉద్యోగులు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UK telecom company BT : ఆర్థిక మాంధ్యం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఏ రంగంలో చూసినా...

    Today gold Price | నేడు బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today gold Price : ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం, డాలర్ ఇండెక్స్ బలహీనత, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో...

    UAE Indian Doctor | యూఏఈ ఇండియన్​ డాక్టర్​ దాతృత్వం.. మరణించిన వైద్య విద్యార్థులకు రూ.6 కోట్ల విరాళం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UAE Indian doctor : అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదంలో ఐదుగురు MBBS విద్యార్థులు...

    More like this