అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన మెదక్ జిల్లా(Medak district)లో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రామాయంపేట మండలం కాట్రియాల గ్రామానికి చెందిన ఎరుకల అశోక్ అనే యువకుడి పేరు ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో వచ్చింది. అయితే కాంగ్రెస్ నాయకులు(Congress Leaders) ఆయన పేరును జాబితా నుంచి తొలగించారు. దీంతో మనస్తాపం చెందిన అశోక్ పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అశోక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Latest articles
కామారెడ్డి
Collector Ashish Sangwan | బాధ్యతలు చేపట్టి ఏడాది.. మొక్కలు నాటిన కలెక్టర్
అక్షరటుడే, కామారెడ్డి: Collector Ashish Sangwan | కామారెడ్డి కలెక్టర్‌గా ఆశిష్ సంగ్వాన్ బాధ్యతలు చేపట్టి సోమవారం నాటికి...
తెలంగాణ
MLC Kavitha | ప్రశ్నిస్తున్నారని కక్షగట్టిన సర్కారు.. కేసులతో వేధిస్తున్నారన్న కవిత
అక్షరటుడే, వెబ్‌డెస్క్ :MLC Kavitha | అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులకు, ప్రజలకి ఎన్నో హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ...
నిజామాబాద్
Nizamabad Collector | కలెక్టర్‌ను కలిసిన నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు
అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | జిల్లా కలెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన వినయ్ కృష్ణారెడ్డిని జిల్లా నాలుగో...
నిజామాబాద్
CP Sai Chaitanya | సీపీని కలిసిన బెటాలియన్ కమాండెంట్
అక్షరటుడే, డిచ్పల్లి: CP Sai Chaitanya | డిచ్పల్లి ఏడో బెటాలియన్ కమాండెంట్ సత్యనారాయణ (7th Battalion Commandant...
More like this