అక్షరటుడే, బాన్సువాడ: Banswada | విద్యుదాఘాతంతో బాలుడు మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి ఇబ్రహీంపేట్‌లో (Ibrahimpet) చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగపుత్ర కాలనీకి చెందిన దుబాయ్ సాయిలు కుమారుడు గోవర్ధన్ సాయిలు (12) ఇంటి ఆవరణలో రేకుల షెడ్డు కింద ఆడుకుంటున్నాడు. అదే సమయంలో షెడ్‌కు తగిలి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఉన్న ఒక్క కుమారుడు అకాలమరణం చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి (Banswada Government Hospital) తరలించారు.
Banswada | విద్యుత్ షాక్‌తో బాలుడి మృతి

Latest articles
అంతర్జాతీయం
UK telecom company BT | యూకే టెలికాం దిగ్గజం షాకింగ్ నిర్ణయం… రోడ్డున పడనున్న 55 వేల ఉద్యోగులు!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: UK telecom company BT : ఆర్థిక మాంధ్యం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఏ రంగంలో చూసినా...
బిజినెస్
Today gold Price | నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయి.. కాస్త శాంతించాయా, లేదా?
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today gold Price : ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం, డాలర్ ఇండెక్స్ బలహీనత, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో...
అంతర్జాతీయం
UAE Indian doctor | యూఏఈ ఇండియన్ డాక్టర్ దాతృత్వం.. మరణించిన వైద్య విద్యార్థులకు రూ.6 కోట్ల విరాళం
అక్షరటుడే, వెబ్‌డెస్క్: UAE Indian doctor : అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదంలో ఐదుగురు MBBS విద్యార్థులు...
అంతర్జాతీయం
Iran – Israel War | భారత్ విన్నపానికి ఒకే చెప్పిన ఇరాన్.. విద్యార్థుల తరలింపునకు భూ సరిహద్దులు తెరిచిన టెహ్రాన్
అక్షరటుడే, న్యూఢిల్లీ: Iran - Israel War : ఇరాన్ నుంచి తమ విద్యార్థులను సురక్షితంగా తరలించాలని జూన్...
More like this