More
    Homeతెలంగాణకామారెడ్డిPalvancha | కుంటలో పడి బాలుడి మృతి

    Palvancha | కుంటలో పడి బాలుడి మృతి

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి :Palvancha | కుంటలో పడి బాలుడు మృతి చెందిన ఘటన పాల్వంచ మండలం palvancha mandal భవానిపేటలో bhavanipet village చోటు చేసుకుంది. రామారెడ్డి(Ramareddy) మండల కేంద్రానికి చెందిన దండెబోయిన అశోక్ తన కుటుంబంతో కలిసి భవానిపేట ఎల్లమ్మ ఆలయానికి (Yellamma Temple) దర్శనం నిమిత్తం వెళ్లారు. తిరిగి సాయంత్రం ఇంటికి వెళదాం అనుకునే సమయంలో నాలుగేళ్ల కుమారుడు రిత్విక్ కనిపించలేదు. చుట్టు పక్కల ఆడుకోవడానికి వెళ్లాడేమోనని అంతటా వెతికినా కనిపించలేదు. ఆలయం వెనకాల ఉన్న చెరువు వద్ద చూడగా జేసీబీ(JCB) గుంతలో రిత్విక్ శవమై కనిపించాడు. పోలీసులు(Police) కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

    Latest articles

    bar and bench | సమయానుకూలంగా సమస్యల పరిష్కారం..జిల్లా న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మి

    అక్షరటుడే, ఇందూరు: bar and bench : న్యాయవ్యవస్థ సాఫీగా విధులు నిర్వహించడానికి బార్ అండ్ బెంచ్ రథ...

    Pakistani | హైదరాబాద్ పోలీసుల అదుపులో పాకిస్తాన్​ యువకుడు

    అక్షరటుడే, హైదరాబాద్: Pakistani : హైదరాబాద్ వచ్చిన పాకిస్తాన్​ యువకుడు మహమ్మద్ ఫయాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు....

    terrorist attack | ఉగ్రదాడి అమరులకు వాకర్స్, యోగా అసోసియేషన్ నివాళులు

    అక్షరటుడే, ఇందూరు: terrorist attack : భారత దేశంలో పర్యాటక కేంద్రంగా ఉన్న జమ్మూకశ్మీర్​లో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులను...

    Balochistan Bomb Blast | బలూచిస్తాన్​లో బాంబు పేలుడు.. నలుగురు పాక్ సైనికుల హతం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Balochistan Bomb blast : పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ baluchistan ప్రావిన్స్ pravins వరుస బాంబు...

    More like this

    bar and bench | సమయానుకూలంగా సమస్యల పరిష్కారం..జిల్లా న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మి

    అక్షరటుడే, ఇందూరు: bar and bench : న్యాయవ్యవస్థ సాఫీగా విధులు నిర్వహించడానికి బార్ అండ్ బెంచ్ రథ...

    Pakistani | హైదరాబాద్ పోలీసుల అదుపులో పాకిస్తాన్​ యువకుడు

    అక్షరటుడే, హైదరాబాద్: Pakistani : హైదరాబాద్ వచ్చిన పాకిస్తాన్​ యువకుడు మహమ్మద్ ఫయాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు....

    terrorist attack | ఉగ్రదాడి అమరులకు వాకర్స్, యోగా అసోసియేషన్ నివాళులు

    అక్షరటుడే, ఇందూరు: terrorist attack : భారత దేశంలో పర్యాటక కేంద్రంగా ఉన్న జమ్మూకశ్మీర్​లో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులను...
    Verified by MonsterInsights