More
    Homeజిల్లాలునిజామాబాద్​Bodhan | పార్టీ పదవులకు బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతల రాజీనామా

    Bodhan | పార్టీ పదవులకు బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతల రాజీనామా

    Published on

    అక్షరటుడే, బోధన్: Bodhan | ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి (MLA Sudarshan Reddy) మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. నియోజకవర్గంలోని కాంగ్రెస్​ నాయకులు గుర్రుగా ఉన్నారు. తీవ్ర అసంతృప్తితో ఉన్న నాయకులు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్​కుమార్​ గౌడ్ (PCC President Mahesh Kumar Goud)​ ఇంటికి వెళ్లి రాజీనామా పత్రాలను చీఫ్​కు అందజేశారు. కష్ట సమయంలో పార్టీకి అండగా నిలిచిన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు వారు పక్రటించారు.

    READ ALSO  Seasonal diseases | సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

    Latest articles

    CP Sai Chaitanya | సీపీని కలిసిన బెటాలియన్​ కమాండెంట్

    అక్షరటుడే, డిచ్​పల్లి: CP Sai Chaitanya | డిచ్​పల్లి 7వ బెటాలియన్​ కమాండెంట్​ సత్యనారాయణ (7th Battalion Commandant...

    Raja Raghuvanshi | మేఘాల‌య హనీమూన్ జంట విషాదంలో కొత్త కోణం.. మూడు నెల‌ల ముందే హ‌త్య‌కు కుట్ర‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Raja Raghuvanshi | హనీమూన్‌ కోసం మేఘాలయ వెళ్లి అక్కడ హత్యకు గురైన ఇండోర్ వ్యాపారవేత్త...

    Rythu Bharosa | అన్నదాతలకు గుడ్​న్యూస్​.. రేపటి నుంచి రైతు భరోసా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rythu Bharosa | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (Chief Minister Revanth Reddy) అధ్యక్షతన మంత్రివర్గ...

    Yoga Day | 21న సామూహిక యోగా సాధన

    అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: Yoga Day | నగరంలోని ఆర్మూర్‌ రోడ్​లో ఉన్న శ్రీరామగార్డెన్స్‌లో (Sri rama Gardern)...

    More like this