More
    Homeఅంతర్జాతీయంPakistan fires | లైన్ ఆఫ్‌ కంట్రోల్‌ వెంబడి పాక్‌ కాల్పులు.. తిప్పికొట్టిన భద్రతా దళాలు

    Pakistan fires | లైన్ ఆఫ్‌ కంట్రోల్‌ వెంబడి పాక్‌ కాల్పులు.. తిప్పికొట్టిన భద్రతా దళాలు

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Pakistan fires : అనుకున్న విధంగానే పాకిస్తాన్​ బరితెగించింది. గురువారం మధ్యాహ్నం నుంచే యుద్ధానికి సన్నద్ధం అవుతూ వచ్చిన పాకిస్తాన్​ అందుకు అనుగుణంగానే కయ్యానికి కాలు దువ్వింది. లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ వెంబడి పాక్‌ సేనలు కాల్పులు జరిపాయి. భారత్​ సైన్యంపై తుపాకుల మోత మోగించింది. దీనికి భారత్​ భద్రతా బలగాలు సైతం బదులిచ్చాయి. భారత్​ సేనలు తిరిగి కాల్పులు జరపడంతో పాక్‌ సైన్యం వెనక్కి తగ్గింది.

    Latest articles

    Sirnapalli | ఆర్థిక ఇబ్బందులతో ఒకరి బలవన్మరణం

    అక్షరటుడే, ఇందల్వాయి: Sirnapalli | ఆర్థిక ఇబ్బందులతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని సిర్నపల్లి (Sirnapalli) లో...

    Candle Rally | ఉగ్రదాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న సీఎం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Candle Rally | పహల్గామ్​ ఉగ్రదాడికి pahalgam terror attack నిరసనగా హైదరాబాద్​లోని నెక్లెస్​ రోడ్డులో...

    Part time professors | పార్ట్‌టైం ప్రొఫెసర్ల వినూత్న నిరసన

    అక్షర టుడే, భిక్కనూరు: Part time professors | భిక్కనూరు (Bhiknoor)లోని తెయూ సౌత్‌ క్యాంపస్‌లో (TU South...

    Collector Ashish Sangwan | భూభారతి దరఖాస్తులను పరిశీలించిన కలెక్టర్​

    అక్షరటుడే ఎల్లారెడ్డి: Collector Ashish Sangwan | లింగంపేట Lingampet మండలంలో భూభారతి Bhubharati దరఖాస్తులను కలెక్టర్​ ఆశిష్...

    More like this

    Sirnapalli | ఆర్థిక ఇబ్బందులతో ఒకరి బలవన్మరణం

    అక్షరటుడే, ఇందల్వాయి: Sirnapalli | ఆర్థిక ఇబ్బందులతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని సిర్నపల్లి (Sirnapalli) లో...

    Candle Rally | ఉగ్రదాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న సీఎం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Candle Rally | పహల్గామ్​ ఉగ్రదాడికి pahalgam terror attack నిరసనగా హైదరాబాద్​లోని నెక్లెస్​ రోడ్డులో...

    Part time professors | పార్ట్‌టైం ప్రొఫెసర్ల వినూత్న నిరసన

    అక్షర టుడే, భిక్కనూరు: Part time professors | భిక్కనూరు (Bhiknoor)లోని తెయూ సౌత్‌ క్యాంపస్‌లో (TU South...
    Verified by MonsterInsights