More
    Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar | జడ్పీ మాజీ ఛైర్మన్‌ జన్మదిన వేడుకలు

    Nizamsagar | జడ్పీ మాజీ ఛైర్మన్‌ జన్మదిన వేడుకలు

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్‌: Nizamsagar | మహమ్మద్‌నగర్‌లో ఆదివారం జడ్పీ మాజీ ఛైర్మన్‌ (Former ZP Chairman) దఫేదార్‌ రాజు జన్మదిన వేడుకలు నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కార్యక్రమంలో గున్కుల్‌ పీఏసీఎస్‌ ఛైర్మన్‌ (Gunkul PACS Chairman) వాజిద్‌ అలీ, సీడీసీ మాజీ ఛైర్మన్‌ (Former CDC Chairman) గంగారెడ్డి, మాజీ ఎంపీటీసీ రాంచందర్, మాజీ సర్పంచ్‌ సంగమేశ్వర్‌ గౌడ్, సీనియర్‌ నాయకుడు మహేందర్, మాజీ సర్పంచ్‌లు లక్ష్మీనారాయణ, అఫ్జల్, రాజు, సిద్ధాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Redcross Society | కామారెడ్డి జిల్లాకు బెస్ట్ బ్లడ్ డోనర్ అవార్డు

    Latest articles

    Yogini Ekadashi | నేడు యోగినీ ఏకాదశి.. ఈ పూజలు చేస్తే శుభ ఫలితాలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Yogini Ekadashi : హిందువులు (Hindus) ఏకాదశిని పవిత్రమైన తిథిగా భావిస్తారు. ప్రతి నెల శుక్ల...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 21 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – శనివారంమాసం – జ్యేష్ఠపక్షం...

    Yoga Day | యోగాతో సంపూర్ణ ఆరోగ్యం.. నేడు ఇంటర్నేషనల్ యోగా డే

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Yoga Day : మన దేశ పురాతన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అయిన యోగా(Yoga).. ప్రపంచవ్యాప్తంగా...

    Australia | 16 ఏళ్లలోపు వారికి సోషల్​ మీడియా నిషేధం.. చారిత్రాత్మక నిర్ణయం దిశగా అడుగులు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Australia : 16 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల సోషల్ మీడియా వాడకంపై...

    More like this