అక్షరటుడే, వెబ్‌డెస్క్ : EAPCET Results | ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ (AP EAPCET) ఫలితాలు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను కాకినాడ జేఎన్టీయూ (Kakinada JNTU)లో వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్ విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో 1.89 లక్షల మంది, అగ్రి, ఫార్మసీ విభాగంలో 67,767 మంది ఉత్తీర్ణులు అయ్యారు. ఇంజనీరింగ్ అనిరుధ్ రెడ్డి ఫస్ట్ ర్యాంక్ సాధించగా.. భాను రెడ్డి రెండో ర్యాంకు, యస్వంత్ సాధ్విక్ మూడో ర్యాంక్ సాధించారు.
EAPCET Results | ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

Latest articles
తెలంగాణ
Rythu Bharosa | అన్నదాతలకు గుడ్‌న్యూస్.. రేపటి నుంచి రైతు భరోసా
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rythu Bharosa | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Chief Minister Revanth Reddy) అధ్యక్షతన మంత్రివర్గ...
నిజామాబాద్
Yoga Day | 21న సామూహిక యోగా సాధన
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Yoga Day | నగరంలోని ఆర్మూర్ రోడ్లో ఉన్న శ్రీరామగార్డెన్స్‌లో (Sri rama Gardern)...
అంతర్జాతీయం
Cyprus | మోదీకి దక్కిన మరో పురస్కారం.. ప్రధానికి అత్యున్నత పురస్కారం అందించిన సైప్రస్
అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Cyprus | సైప్రస్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)కి ఆ...
నిజామాబాద్
Excise Department | ఎమ్ఎస్ఆర్ బార్ సీజ్
అక్షరటుడే,నిజామాబాద్ సిటీ: Excise Department | నగరంలోని బార్‌ను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. వివరాళ్లోకి వెళ్తే.. నగర...
More like this