More
    HomeతెలంగాణRain Alert | నేడు వర్ష సూచన

    Rain Alert | నేడు వర్ష సూచన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం వర్షం(Rain) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉక్కపోతగా ఉంటుందని సాయంత్రం, రాత్రి పూట వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

    గత వారం రోజులుగా రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఈ క్రమంలో శనివారం సాయంత్రం పలు జిల్లాల్లో భారీ వర్షం (Heavy Rain) కురిసింది. వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం పొందారు. ఆదివారం కూడా సాయంత్రం వరకు తేమతో కూడిన వేడి వాతావరణం ఉంటుందన్నారు. సాయంత్రం పూట భారీ వర్షాలకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

    కర్నాటక(Karnataka), రాయలసీమ (Rayalaseema) సరిహద్దు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్​ (Hyderabad)లో రాత్రి పూట చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.

    READ ALSO  Ktr Brs | రేవంత్ రెడ్డి చిల్లర వ్యక్తి.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

    Latest articles

    Yadav Sangam Election | ఇంద్రాపూర్‌ యాదవ సంఘం ఎన్నిక

    అక్షర టుడే, నిజామాబాద్ : Yadav Sangam Election | ఇంద్రాపూర్‌ నగర యాదవ సంఘంలో ఆదివారం సర్వసభ్య...

    Reunion | ఉమ్మడి జిల్లా పోలీస్ అధికారుల ఆత్మీయ సమ్మేళనం

    అక్షరటుడే, నిజామాబాద్, కామారెడ్డి: Reunion | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు (joint Nizamabad district) చెందిన 2000 బ్యాచ్...

    Rishabh Shetty | అస‌లు ఏం జ‌రుగుతోంది.. పెద్ద ప్ర‌మాదం నుండి త‌ప్పించుకున్న కాంతార న‌టుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rishabh Shetty | క‌న్న‌డ‌లో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన చిత్రం కాంతార. ఈ...

    Military Parade | యూఎస్ ఆర్మీ ప‌రేడ్‌పై దారుణ‌మైన ట్రోలింగ్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Military Parade | అమెరికా మిలిటరీ పరేడ్‌ 250వ వార్షిక వేడుకను వాషింగ్టన్‌లో జూన్‌...

    More like this