More
    HomeజాతీయంSonia Gandhi | సోనియా గాంధీకి స్వల్ప అస్వస్థత

    Sonia Gandhi | సోనియా గాంధీకి స్వల్ప అస్వస్థత

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sonia Gandhi | కాంగ్రెస్​ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆమె మూడు రోజుల క్రితం హిమాచల్​ ప్రదేశ్​ రాష్ట్రం సిమ్లాలోని ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) నివాసానికి వెళ్లారు. అక్కడ ఆమె అనారోగ్యానికి గురయ్యారు. దీంతో సిమ్లా ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారని హిమాచల్​ ప్రదేశ్​ సీఎం ప్రధాన సలహాదారు నరేష్ చౌహాన్ తెలిపారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు.

    READ ALSO  Delhi | ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం

    Latest articles

    Air India flight | ఎయిర్ ఇండియా ప్రయాణికులకు షాక్​.. టేకాఫ్​ అయ్యాక వెనక్కి మళ్లిన ఫ్లైట్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Air India flight : ఢిల్లీ నుంచి రాంచీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని...

    Navodaya schools | గుడ్​న్యూస్​.. ప్రారంభం కానున్న నవోదయ పాఠశాలలు

    అక్షరటుడే, హైదరాబాద్: Navodaya schools : తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ...

    Israel – Iran War | యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సెల్ అటాక్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel - Iran War : ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య పరస్పర దాడులు...

    Robert Vadra | మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ED సమన్లు.. ఆ రోజు విచారణకు రావాల్సిందే!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Robert Vadra : కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు(ఎంపీ) ప్రియాంక గాంధీ (Congress MP Priyanka Gandhi)...

    More like this