అక్షరటుడే, కోటగిరి : Sand Transport | పోతంగల్ potangal మండలం కొడిచెర్ల గ్రామంలోని మంజీర manjeera river నది నుంచి అక్రమ ఇసుక sand తరలిస్తున్న ట్రాక్టర్ tractor బోల్తా పడింది. కొడిచెర్ల జల్లపల్లి రోడ్డు మధ్యలో గురువారం సాయంత్రం ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ బ్యాగరీ రమేష్‌కు గాయాలు అయ్యాయి. స్థానికులు ఆయనను బోధన్ ఆస్పత్రి bodhan hospitalకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest articles
జాతీయం
MLA arrest | దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే అరెస్టు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: MLA arrest : పహల్గవ్ మారణహోమంపై ఓవైపు దేశమంతా ఆవేదన, ఆగ్రహం వ్యక్తమవుతున్న తరుణంలో ఆలిండియా...
తెలంగాణ
BRS silver jubilee celebration | బీఆర్ఎస్ సభతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకు : బాజిరెడ్డి జగన్
అక్షరటుడే, ఇందూరు: BRS silver jubilee celebration : వరంగల్ warangal జిల్లాలో ఈ నెల 27న తలపెట్టిన...
జాతీయం
ED raids| జెన్సాల్ ఇంజినీరింగ్ లో ఈడీ దాడులు.. ప్రమోటర్ పునీత్సింగ్ జగ్గీని అదుపులోకి తీసుకున్న ఈడీ
అక్షరటుడే, వెబ్ డెస్క్: ఆర్థిక అవకతవకలకు పాల్పడిన జెన్సోల్ ఇంజినీరింగ్ ప్రాంగణాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం దాడులు నిర్వహించింది....
జాతీయం
EPFO | ఈపీఎఫ్ చందాదారులకు శుభవార్త.. రూ.5 లక్షలకు పెరుగనున్న ఆటో సెటిల్మెంట్ పరిమితి
అక్షరటుడే, వెబ్‌డెస్క్: EPFO | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) చందాదారులకు త్వరలోనే శుభవార్త రానుంది. ఈపీఎఫ్‌వో సెంట్రల్...
More like this