అక్షరటుడే, ఇందూరు: CP Sai Chaitanya | పదోన్నతి పొందిన హెడ్‌కానిస్టేబుళ్లు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని సీపీ సాయి చైతన్య cp sai Chaitanya పేర్కొన్నారు. గురువారం సీపీ కార్యాలయంలో cp office nizamabad పదోన్నతి పొందిన హెడ్‌కానిస్టేబుళ్లను అభినందించారు. వారికి బ్యాడ్జ్‌లను అందజేశారు.
పదోన్నతి పొందిన కానిస్టేబుళ్లు..
గంగా ప్రసాద్ (రుద్రూరు)
ఉషా శేఖర్ మోపాల్
భూమ్ రాజ్ ( రెండో టౌన్, నిజామాబాద్)
శ్రీనివాస్ రాజ్ (రెండో టౌన్ నిజామాబాద్)
కృష్ణ ( కంట్రోల్ రూమ్)
సయ్యద్ అఫ్జల్ (ఆర్మూర్)
కేర్భాజీ (సీసీఎస్)