అక్షరటుడే, ఆర్మూర్: Bhubarathi | భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. మండలంలోని సుర్బిర్యాల్ గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సుకు (Revenue Conference) ఆయన హాజరై మాట్లాడారు. భూములు ఉండి పట్టాలు లేకపోవడం, కొలతలకు భూములు లేక ఏళ్లుగా రైతులు నానా అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్మూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ (Armoor Market Committee) సాయి బాబాగౌడ్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ పండిత్ పవన్, నాయకులు గిరి, నవీన్ రెడ్డి, లవన్, డిప్యూటీ తహశీల్దార్ సుజాత, అధికారులు పాల్గొన్నారు.

Latest articles
తెలంగాణ
Harish Rao | మాజీ మంత్రి హరీశ్‌రావుకు అస్వస్థత
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harish Rao | మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు(Harish Rao) అస్వస్థతకు గురయ్యారు. హై...
కామారెడ్డి
Yellareddy | ఆలయంలో హుండీ చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
అక్షర టుడే, ఎల్లారెడ్డి: Yellareddy | మండలంలోని హాజీపూర్ తండాలో శ్రీ సేవాలాల్ మహారాజ్ గుడిలో హుండీ చోరీ...
తెలంగాణ
Real Estate | తెలంగాణలో ఊపందుకున్న ‘రియల్టీ’.. భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Real Estate | కొన్నాళ్లుగా స్తబ్ధుగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ ఊపందుకుంటోంది. రాష్ట్రంలో...
తెలంగాణ
Medical Colleges | వైద్య కళాశాలల్లో వసతుల కోసం కమిటీ : సీఎం రేవంత్‌రెడ్డి
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Medical Colleges | రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలలు పూర్తిస్థాయి వసతులతో పని చేయాలని...
More like this