More
    Homeబిజినెస్​PRE MARKET ANALYSIS | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. ఫ్లాట్‌గా ట్రేడవుతున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    PRE MARKET ANALYSIS | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. ఫ్లాట్‌గా ట్రేడవుతున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PRE MARKET ANALYSIS : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా కనిపిస్తున్నాయి. ట్రేడ్‌ డీల్స్‌ విషయంలో అమెరికా(AMERICA), చైనా(CHINA) అధ్యక్షుల(presidents) మధ్య ఫోన్‌ సంభాషణ జరిగినా యూఎస్‌ మార్కెట్లు నెగెటివ్‌గా ముగిశాయి. యూరోప్‌ మార్కెట్లు మిక్స్‌డ్‌గా స్పందించాయి. శుక్రవారం ఉదయం ఆసియా మార్కెట్లు సైతం మిక్స్‌డ్‌గా కొనసాగుతున్నాయి.

    PRE MARKET ANALYSIS : అమెరికా మార్కెట్లు(US markets)..

    నాస్‌డాక్‌(Nasdaq) 0.83 శాతం, ఎస్‌అండ్‌పీ 0.53 శాతం నష్టపోగా.. డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ శుక్రవారం ఉదయం 0.233 శాతం లాభంతో కొనసాగుతోంది.

    PRE MARKET ANALYSIS : యూరోప్‌ మార్కెట్లు(European markets)..

    డీఏఎక్స్‌(DAX) 0.19 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.11 శాతం లాభపడగా.. సీఏసీ మాత్రం 0.18 శాతం నష్టంతో ముగిసింది.

    PRE MARKET ANALYSIS : ఆసియా మార్కెట్లు(Asian markets)..

    నిక్కీ(Nikkei) 0.47 శాతం, స్ట్రేయిట్స్‌ టైమ్స్‌ 0.16 శాతం, షాంఘై 0.05 శాతం లాభంతో ఉన్నాయి. హంగ్‌సెంగ్‌ 0.40 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌(aiwan Stock Exchange) 0.08 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ (Gift nifty) 0.02 శాతం నష్టంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు ఫ్లాట్‌ టు నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

    READ ALSO  Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    PRE MARKET ANALYSIS : గమనించాల్సిన అంశాలు..

    • ఫారిన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు(Foreign Institutional Investors – FII) గత ట్రేడింగ్‌ సెషన్‌లో నికరంగా రూ. 208 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. డీఐఐలు నికరంగా రూ. 2,382 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.
    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 0.73 నుంచి 0.98కు పెరగ్గా.. విక్స్‌(VIX) 4.21 శాతం తగ్గి 15.08 వద్ద ఉంది. ఇది మార్కెట్‌లో అనిశ్చితిని సూచిస్తోంది.
    • నిఫ్టీలో ఎఫ్‌ఐఐల షార్ట్‌ పొజిషన్స్‌(Short positions) 84 శాతానికి పెరిగాయి.
    • క్రూడ్‌ ఆయిల్‌(Crude oil) ధర బ్యారెల్‌కు 0.27 శాతం తగ్గి 63.20 డాలర్ల వద్ద ఉంది.
    • డాలర్‌తో రూపాయి మారకం విలువ 11 పైసలు బలపడి 85.81 వద్దకు చేరింది.
    • యూఎస్‌ డాలర్‌ ఇండెక్స్‌ 0.08 శాతం తగ్గి 98.82 కి, యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 0.07 శాతం పెరిగి 4.39 కు చేరాయి.
    • ఆర్‌బీఐ(RBI) ఎంపీసీ మీటింగ్‌ ఔట్‌పుట్‌ ఈ రోజు ఉదయం 10 గంటల తర్వాత వెలువడనుంది. దీనికోసం మార్కెట్లు నిరీక్షిస్తున్నాయి. ఆర్‌బీఐ వడ్డీ రేట్లను 25 బేసిస్‌ పాయింట్లు కట్‌ చేస్తుందని మార్కెట్‌ అంచనా వేస్తోంది. ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నందున 50 బేసిస్‌ పాయింట్లు కట్ చేస్తారనీ ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో మీటింగ్‌ ఔట్‌పుట్‌ వచ్చేంతవరకు మార్కెట్లు ఒడుదుడుకులకు లోనయ్యే అవకాశాలున్నాయి.
    READ ALSO  Eppeltone Engineers Ltd | భారీ లాభాలు పక్కా..!? రేపటినుంచి మరో ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం

    Latest articles

    Mopal | ఎంపీడీవో, జీపీ కార్యదర్శి ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mopal | షెడ్డుల నిర్మాణం కోసం సంతకం పెట్టకుండా ఎంపీడీవో(MPDO), పంచాయతీ కార్యదర్శి (GP...

    Harish Rao | మాజీ మంత్రి హరీశ్​రావుకు అస్వస్థత

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Harish Rao | మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు(Harish Rao) అస్వస్థతకు గురయ్యారు. హై...

    Yellareddy | ఆలయంలో హుండీ చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

    అక్షర టుడే, ఎల్లారెడ్డి: Yellareddy | మండలంలోని హాజీపూర్ తండాలో శ్రీ సేవాలాల్ మహారాజ్ గుడిలో హుండీ చోరీ...

    Real Estate | తెలంగాణలో ఊపందుకున్న ‘రియల్టీ’.. భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Real Estate | కొన్నాళ్లుగా స్తబ్ధుగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ ఊపందుకుంటోంది. రాష్ట్రంలో...

    More like this

    Mopal | ఎంపీడీవో, జీపీ కార్యదర్శి ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mopal | షెడ్డుల నిర్మాణం కోసం సంతకం పెట్టకుండా ఎంపీడీవో(MPDO), పంచాయతీ కార్యదర్శి (GP...

    Harish Rao | మాజీ మంత్రి హరీశ్​రావుకు అస్వస్థత

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Harish Rao | మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు(Harish Rao) అస్వస్థతకు గురయ్యారు. హై...

    Yellareddy | ఆలయంలో హుండీ చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

    అక్షర టుడే, ఎల్లారెడ్డి: Yellareddy | మండలంలోని హాజీపూర్ తండాలో శ్రీ సేవాలాల్ మహారాజ్ గుడిలో హుండీ చోరీ...