More
    HomeతెలంగాణWeather | నేడు వర్ష సూచన

    Weather | నేడు వర్ష సూచన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం వర్షం(Rain) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు తెలిపారు. రుతుపవనాల ప్రభావానికి తోడు, తుపాన్​లు ఏర్పడి నేటి నుంచి రాష్ట్రంలో వానలు పడతాయని పేర్కొన్నారు. ఈ రోజు వాతావరణం పొడిగా, ఉక్కపోతగా ఉంటుందని వివరించారు. పలు ప్రాంతాల్లో చెదురుమదురు వానలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్​ (Hyderabad)లో సాయంత్రం, అర్ధరాత్రి సమయాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది.

    READ ALSO  AgriGold | నెరవేరనున్న అగ్రిగోల్డ్ బాధితుల దశాబ్దాల కల.. కోర్టు ఆదేశాలతో త్వరలోనే ఆస్తుల పంపిణీ!

    Latest articles

    Today gold Price | నేడు బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయి.. కాస్త శాంతించాయా, లేదా?

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today gold Price : ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం, డాలర్ ఇండెక్స్ బలహీనత, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో...

    UAE Indian doctor | యూఏఈ ఇండియన్​ డాక్టర్​ దాతృత్వం.. మరణించిన వైద్య విద్యార్థులకు రూ.6 కోట్ల విరాళం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UAE Indian doctor : అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదంలో ఐదుగురు MBBS విద్యార్థులు...

    Iran – Israel War | భారత్​ విన్నపానికి ఒకే చెప్పిన ఇరాన్​.. విద్యార్థుల తరలింపునకు భూ సరిహద్దులు తెరిచిన టెహ్రాన్​ ​

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Iran - Israel War : ఇరాన్ నుంచి తమ విద్యార్థులను సురక్షితంగా తరలించాలని జూన్...

    Old City Metro | పాత బస్తీ మెట్రోకు బడ్జెట్ ఆమోదం.. రూ.125 కోట్లు విడుదల

    అక్షరటుడే, హైదరాబాద్: Old City Metro : జీహెచ్​ఎంసీ(GHMC) పరిధిలోని పాత బస్తీ మెట్రో కనెక్టివిటీ ప్రాజెక్టుకు తెలంగాణ...

    More like this