More
    HomeతెలంగాణBhubarathi | భూసమస్యల పరిష్కారానికే భూభారతి

    Bhubarathi | భూసమస్యల పరిష్కారానికే భూభారతి

    Published on

    అక్షరటుడే ఇందూరు: Bhubarathi | భూ సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు (Collector Rajiv Gandhi Hanumanthu) పేర్కొన్నారు. భూభారతి రెవెన్యూ సదస్సుల్లో (Revenue Conference) భాగంగా బుధవారం జక్రాన్​పల్లి (jakranpally) మండలం మాదాపూర్ (madapur), ముప్కాల్ మండలం, నల్లూరు, కిసాన్ నగర్ గ్రామాల్లో సదస్సుల్లో కలెక్టర్​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న భూసంబంధిత సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్​డెస్క్​, దరఖాస్తుల స్వీకరణ కౌంటర్ వద్ద సదుపాయాలు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. ఒకే దరఖాస్తులో రైతులు రెండు, మూడు రకాల భూసమస్యలను పేర్కొనవచ్చని సూచించారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆన్​లైన్​లో ఎంట్రీ చేయాలని సిబ్బందికి ఆదేశించారు. సదస్సులో ఆర్మూర్ ఆర్డీవో రాజా గౌడ్, తహశీల్దార్ కిరణ్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

    READ ALSO  Warangal | మంత్రి భర్తకు ఎస్కార్ట్​.. పోలీసుల తీరుపై విమర్శలు

    Latest articles

    Air India flight | ఎయిర్ ఇండియా ప్రయాణికులకు షాక్​.. టేకాఫ్​ అయ్యాక వెనక్కి మళ్లిన ఫ్లైట్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Air India flight : ఢిల్లీ నుంచి రాంచీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని...

    Navodaya schools | గుడ్​న్యూస్​.. ప్రారంభం కానున్న నవోదయ పాఠశాలలు

    అక్షరటుడే, హైదరాబాద్: Navodaya schools : తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ...

    Israel – Iran War | యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సెల్ అటాక్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel - Iran War : ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య పరస్పర దాడులు...

    Robert Vadra | మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ED సమన్లు.. ఆ రోజు విచారణకు రావాల్సిందే!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Robert Vadra : కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు(ఎంపీ) ప్రియాంక గాంధీ (Congress MP Priyanka Gandhi)...

    More like this