More
    HomeతెలంగాణPunishment for VDC members | కుల బహిష్కరణకు పాల్పడిన వీడీసీ సభ్యులకు పనిష్మెంట్​​.. ఐదేళ్ల...

    Punishment for VDC members | కుల బహిష్కరణకు పాల్పడిన వీడీసీ సభ్యులకు పనిష్మెంట్​​.. ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Punishment for VDC members : గ్రామం పెత్తనం చెలాయిస్తూ కుల బహిష్కరణలకు పాల్పడే గ్రామ అభివృద్ధి కమిటీ(Village Development Committee) సభ్యులకు ఇది గట్టి దెబ్బ అనే చెప్పాలి. ఇలా చేసిన వారిపై కోర్టు కొరఢా ఝలిపించింది. ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.

    నిజామాబాద్​ జిల్లా(Nizamabad district) జక్రాన్​పల్లి మండలం కొలిప్యాక గ్రామానికి చెందిన ఎర్రోళ్ల హనుమాండ్లు(ఎస్సీ), అతని కుటుంబ సభ్యులను 2020 లో పొలం విషయంలో కొలిప్యాక వీడీసీ(VDC) సభ్యులు కుల బహిష్కరణ చేశారు. ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ(SC, ST atrocities) కింద కేసు నమోదు అయింది.

    జిల్లా సెషన్స్ జడ్జ్ (SCs/STs) కోర్టు T. శ్రీనివాసు కేసు పూర్వాపరాలు పరిశీలించారు. నేరం నిరూపితం కావడంతో వీడీసీకి చెందిన 16 మందికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

    READ ALSO  Nizamabad | ఎనిమిది మంది జూదరుల అరెస్టు

    Latest articles

    Lady Conductor | ప్ర‌యాణికుడి చొక్కా ప‌ట్టుకొని కొట్టిన లేడి కండ‌క్ట‌ర్..కార‌ణం ఏంటంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Lady Conductor | ఓ లేడి కండ‌క్ట‌ర్ అంద‌రి ముందు ప్ర‌యాణికుడి చొక్కా ప‌ట్టుకొని కొట్ట‌డం...

    Engineering Admissions | విద్యార్థులకు అలెర్ట్​.. ఇంజినీరింగ్​ కౌన్సెలింగ్​ షెడ్యూల్​ విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Engineering Admissions | తెలంగాణ ఈఏపీ సెట్​ (ఇంజినీరింగ్‌) అడ్మిషన్స్‌ కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌ విడుదల...

    Assembly Floor Leader | పదవి.. అధికారాన్ని కాపాడుకునేందుకే ఆ రోజుల్లో ఎమర్జెన్సీ..

    అక్షరటుడే, ఇందూరు: Assembly Floor Leader | తన పదవి, అధికారాన్ని కాపాడటం కోసం ఆ రోజుల్లో ఇందిరాగాంధీ...

    Prashanth Kishor | సీఎం రేవంత్​రెడ్డిపై ప్రశాంత్​ కిశోర్​ ఆగ్రహం.. ఎందుకో తెలుసా!

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Prashanth Kishor | ఎన్నికల వ్యూహకర్త, జన్​ సురాజ్​ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్​ కిశోర్​ తెలంగాణ ముఖ్యమంత్రి...

    More like this