More
    HomeతెలంగాణSub Collector Vikas Mahato | రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

    Sub Collector Vikas Mahato | రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

    Published on

    అక్షరటుడే, బోధన్: Sub Collector Vikas Mahato | రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బోధన్​​ సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో (Bodhan Sub-Collector Vikas Mahato) సూచించారు. సాలూరా(saloora) మండలం మందర్నా(Mandarna) గ్రామంలో కొనసాగుతున్న గ్రామ రెవెన్యూ సదస్సులను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. భూములకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా స్థానిక తహశీల్దార్​కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని తహశీల్దార్​ శశిభూషణ్​కు సూచించారు. అనంతరం పోతంగల్​ మండలంలోని తగ్గెల్లిలో కొనసాగుతున్న గ్రామ సదస్సులను కూడా సబ్​కలెక్టర్​ పరిశీలించారు. అలాగే మండలంలోని నాగంపల్లిలో తహశీల్దార్​ విఠల్​, సాలూర మండలంలో తహశీల్దార్​ శిశుభూషణ్​ దరఖాస్తులను స్వీకరించారు.

    నాగంపల్లిలో దరఖాస్తులు స్వీకరిస్తున్న తహశీల్దార్​ విఠల్​

    READ ALSO  CM Revanth Reddy | ప్ర‌భుత్వం క‌ఠినంగా క‌నిపిస్తుంది.. కానీ మీకు ఏం కావాలో చెప్పండి.. చేసి తీరుతామ‌న్న సీఎం రేవంత్

    Latest articles

    Nizamsagar | జయప్రదీప్​పై వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | జుక్కల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జయప్రదీప్​పై పిట్లం మార్కెట్ కమిటీ...

    Nizamabad city | వివాహ వేడుకలో గొడవ.. కత్తులతో దాడి

    అక్షరటుడే; నిజామాబాద్ సిటీ: Nizamabad city | నిజామాబాద్(Nizamabad) నగరంలోని ఆటోనగర్(Auto Nagar) ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన...

    Actress Ramya Sri | సినీ నటి రమ్యశ్రీపై దాడి.. సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై కేసు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Actress Ramya Sri | సినీ నటి రమ్య శ్రీ(Actress Ramya Sri), ఆమె సోదరుడిపై...

    YS Jagan | ఏడాదిలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత : వైఎస్ జగన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్:YS Jagan | కూటమి ప్రభుత్వంపై ఏడాదిలోనే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ...

    More like this