More
    HomeతెలంగాణMay Day | అమరవీరుల స్ఫూర్తితో మేడే

    May Day | అమరవీరుల స్ఫూర్తితో మేడే

    Published on

    అక్షరటుడే, ఇందూరు:May Day | అమరవీరుల స్ఫూర్తితో మేడే నిర్వహించుకుందామని ఏఐటీయూసీ (AITUC) జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయం వాల్​పోస్టర్లను(Wall Posters) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..1886లో అమెరికా చికాగోలో వేలాదిమంది కార్మికులు 8 గంటల పని అమలు చేయాలని పోరాటం చేస్తుంటే అక్కడి ప్రభుత్వం లాఠీఛార్జీ(Government lathicharge) చేసి కాల్పులు జరిపిందని గుర్తు చేశారు.

    ఈ ఘటనలో వందలాది మంది ప్రాణాలను కోల్పోయారని వారి స్ఫూర్తితో అనేక చట్టాలను సాధించామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు చక్రపాణి, కార్యదర్శి హన్మాండ్లు, నాయకులు అంజలి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Home Minister Amit Shah | కేంద్ర హోంమంత్రి పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు

    Latest articles

    Vice President Dhankhar | ప్ర‌వేశిక‌ను మార్చ‌లేము కానీ.. 1976లోనే మార్చార‌ని గుర్తు చేసిన ధ‌న్‌ఖ‌డ్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Vice President Dhankhar | రాజ్యాంగ ప్ర‌వేశిక మార్పుపై వివాదం నెల‌కొన్న త‌రుణంలో ఉప రాష్ట్ర‌ప‌తి...

    IAS Officers | రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం.. పలువురు ఐఏఎస్​లకు అదనపు బాధ్యతలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :IAS Officers | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఐఏఎస్​ అధికారులు అదనపు...

    Gandhari | గాంధారిలో ఎలుగుబంటి కలకలం

    అక్షరటుడే గాంధారి: Gandhari | గాంధారి మండలంలో ఎలుగుబంటి సంచారం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. గాంధారి మండలంలోని...

    Vehicle Number Plates | ఆ వాహ‌నాల‌కు కొత్త నంబ‌ర్ ప్లేట్లు.. కేంద్ర మంత్రిత్వ శాఖ ప్ర‌క‌ట‌న‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Vehicle Number Plates | హైడ్రోజన్ ఇంధనంతో నడిచే వాహనాల కోసం కొత్త త‌ర‌హా నెంబ‌ర్...

    More like this