More
    HomeతెలంగాణTelangana state formation day | తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

    Telangana state formation day | తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Telangana state formation day : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం(జూన్ 2) సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(Telangana’s first Chief Minister, BRS chief KCR) శుభాకాంక్షలు తెలిపారు.

    శాంతియుతంగా పార్లమెంటరీ(parliamentary) పంథాలో కొట్లాడి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఆగమైన తెలంగాణను స్వయం పాలన(self-rule)లో అభివృద్ధి చేసుకున్నామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

    సకల జనుల సంక్షేమాన్ని కొనసాగిస్తూ, సమస్త రంగాల్లో ప్రగతిని సాధిస్తూ, పదేండ్ల అనతికాలంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలుపుకొన్నామని కేసీఆర్ వివరించారు.

    అదే స్ఫూర్తితో కొనసాగిస్తూ, అన్ని వర్గాల ప్రజల జీవన విధానం మరింత గుణాత్మకంగా సాగే దిశగా పాలనా ప్రాధాన్యాలను ఎంచుకొని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన సూచించారు.

    తెలంగాణ మరింత ప్రగతిని సాధిస్తూ, పాడి పంటలతో వర్ధిల్లుతూ, రైతులు, సబ్బండ కులాలు(lower castes), సకల జనుల జీవితాలు సుఖసంతోషాలతో నిండాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

    Latest articles

    District Bar Association Kamareddy | న్యాయవాదుల సమస్యలను పరిష్కరించండి

    అక్షరటుడే, కామారెడ్డి: District Bar Association Kamareddy | న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ బార్ కౌన్సిల్ ఛైర్మన్...

    Hyderabad | భారీగా నకిలీ మందుల స్వాధీనం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | డ్రగ్​ కంట్రోల్​ అధికారులు భారీగా నకిలీ మందులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్​లోని...

    Shabbir Ali | దేవునికి లేని అసమానతలు మనకెందుకు..? : షబ్బీర్​అలీ

    అక్షరటుడే, కామారెడ్డి: దేవునికి లేని అసమానతలు మనకెందుకని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government Advisor Shabbir Ali)...

    Teppotsavam | తెప్పోత్సవాలకు సిద్ధమైన పద్మావతి అమ్మవారు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Teppotsavam | తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి (Padmavati ammavaru) వార్షిక తెప్పోత్సవాలు (Teppotsavam)...

    More like this