More
    HomeతెలంగాణNizamabad City | జీవితంపై విరక్తితో ఒకరి ఆత్మహత్యాయత్నం

    Nizamabad City | జీవితంపై విరక్తితో ఒకరి ఆత్మహత్యాయత్నం

    Published on

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Nizamabad City | జీవితంపై విరక్తితో ఓ వృద్ధుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. నగరంలోని గాజుల్​పేట్​లో సమీపంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని గాజుల్​పేట్​ (Gajulpet) ప్రాంతంలోని గురుద్వార్ (Gurudwara)​ వద్ద ఖాజా మొయినుద్దీన్​ జీవితంపై విరక్తితో కత్తితో గాయపర్చుకున్నాడు. స్థానికులు 108కు ఫోన్​ చేయగా వారు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని అతడికి ప్రథమచికిత్స చేశారు. అనంతరం క్షతగాత్రుడికి జీజీహెచ్​కు తరలించారు. ఈ సందర్భంగా సమయానికి వచ్చి వ్యక్తి ప్రాణాలు కాపాడిన 1087 సిబ్బంది ఈఎంటీ రాములు, పైలెట్​ అజయ్​ను స్థానికులు అభినందించారు.

    READ ALSO  ZPHS Borgaon | నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం

    Latest articles

    PCC Chief | ఫోన్​ ట్యాపింగ్ కేసు​పై పీసీసీ చీఫ్​ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: PCC Chief | ఫోన్​ ట్యాపింగ్(Phone Tapping)​ వ్యవహారంలో పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్​ కుమార్​...

    Ration Rice | రేషన్​ కోసం లబ్ధిదారుల తిప్పలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Ration Rice | వర్షాకాలం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం(Central Government) మూడు నెలల రేషన్​ బియ్యాన్ని ఒకేసారి...

    Indigo Flight | విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Indigo Flight | అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన అనంతరం దేశంలో పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు...

    Air India | మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Air India | మరో ఎయిర్​ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. అహ్మదాబాద్‌(Ahmedabad) నుంచి లండన్‌(London)...

    More like this