More
    Homeకామారెడ్డిPrajavani | ప్రజావాణి వాయిదా

    Prajavani | ప్రజావాణి వాయిదా

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Prajavani | కలెక్టర్ కార్యాలయంలో వచ్చే సోమవారం నిర్వహించే ప్రజావాణి వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ (Telangana State Formation Day) వేడుకల సందర్భంగా జూన్ 2న ప్రజావాణి ఉండదన్నారు. ప్రజలు తమ దరఖాస్తులను కలెక్టరేట్​లోని రూం నం.25లో సమర్పించవచ్చని సూచించారు. జూన్ 9 జరిగే ప్రజావాణి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని కలెక్టర్ పేర్కొన్నారు.

    Latest articles

    IPL-2025 RCB vs PBK | బెంగళూరును వరించిన ఐపీఎల్​-18.. పోరాడి ఓడిన పంజాబ్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IPL 2025 కు ఇక తెరపడింది. అహ్మదాబాద్​(Ahmedabad)లోని నరేంద్ర మోడీ స్టేడియం(Narendra Modi Stadium)లో జరిగిన...

    Summer Dance Fest | ఉత్సాహంగా సమ్మర్ డాన్స్ ఫెస్ట్.. స్టెప్పులతో అదరగొట్టిన చిన్నారులు..

    అక్షరటుడే, కామారెడ్డి: Summer Dance Fest : కామారెడ్డి జిల్లా డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ (Kamareddy District Dance...

    IPL 2025 RCB vs PBK | దుమ్ము దులిపిన ఆర్సీబీ.. పంజాబ్‌కి భారీ టార్గెట్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Punjab target is 191 : ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ),...

    Shamshabad Airport | శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల ఆందోళన..

    అక్షరటుడే, హైదరాబాద్: Shamshabad Airport : శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు (Passengers ) ఆందోళన(passenger protest)కు దిగారు. కాసేపు...

    More like this