More
    HomeతెలంగాణSSC Supplementary Exams | జూన్ 3 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు

    SSC Supplementary Exams | జూన్ 3 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: SSC Supplementary Exams పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు డీఈవో అశోక్(Education Officer Ashok) తెలిపారు. పరీక్షలు ఉదయం 9:30 నుంచి 12:30 గంటల వరకు ఉంటాయన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలని సూచించారు. పరీక్షలకు సంబంధించి డీఈవో కార్యాలయం(DEO Office)లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఏవైనా సందేహాలుంటే 90302 82993 ను సంప్రదించాలని కోరారు.

    Latest articles

    IPL 2025 RCB vs PBK | దుమ్ము దులిపిన ఆర్సీబీ.. పంజాబ్‌కి భారీ టార్గెట్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Punjab target is 191 : ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ),...

    Shamshabad Airport | శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల ఆందోళన.. కారణం మళ్లీ అదే..

    అక్షరటుడే, హైదరాబాద్: Shamshabad Airport : శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు(Passengers ) ఆందోళన(protest)కు దిగారు. తిరుపతి(Tirupati) వెళ్లాల్సిన స్పైస్‌...

    IPL Final | విరాట్​ కోహ్లీ అవుట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : IPL Final | ఐపీఎల్​ ఫైనల్​లో కోహ్లీ అవుట్​ అయ్యాడు. ఆర్సీబీ నాలుగు వికెట్లు...

    Hotstar streaming record | ట్రెండింగ్‌లో హాట్ స్టార్‌.. ఫైన‌ల్ మ్యాచ్‌ని ఎంత మంది వీక్షిస్తున్నారంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Hotstar streaming record : ఈసారి ఐపీఎల్ ఫైన‌ల్‌(IPL final)లో ఏ జ‌ట్టు గెలిచినా కూడా...

    More like this