More
    HomeతెలంగాణSSR Degree College | ఎస్ఎస్ఆర్​కు అటానమస్ హోదా

    SSR Degree College | ఎస్ఎస్ఆర్​కు అటానమస్ హోదా

    Published on

    అక్షరటుడే, ఇందూరు: SSR Degree College | ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాలకు యూజీసీ నుంచి స్వయం ప్రతిపత్తి హోదా లభించినట్లు కళాశాల ఛైర్మన్ మారయ్య గౌడ్ (ssr College Chairman Maraiah Goud) తెలిపారు. శనివారం ఖలీల్​వాడిలోని కళాశాల ప్రాంగణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో 33 ఏళ్లుగా అనేకమంది ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత తమ విద్యా సంస్థకు దక్కుతుందన్నారు. మూడు దశాబ్దాల క్రితం గిరిరాజ్ కళాశాల (Giriraj College) మినహా ప్రైవేటు కళాశాలలు (Private colleges) లేని సమయంలో తాము కళాశాలను నెలకొల్పి విద్యనందించామని గుర్తు చేశారు.

    యూజీసీ (UGC) నుంచి అటానమస్ (Autonomous) హోదా కల్పించినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డిగ్రీలో ఎంటీ, ఏఐ కోర్సులు ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. అలాగే విద్యాసంస్థల డైరెక్టర్​గా తన కుమారుడు హర్షిత్ గౌడ్​ ssr colllege director Harshit goud పేరును ప్రకటించారు. సమావేశంలో హరిత గౌడ్ పాల్గొన్నారు.

    READ ALSO  Weather Updates | పలు జిల్లాలకు వర్ష సూచన

    Latest articles

    ACB Raid | ఏసీబీకి చిక్కిన ఏఈ, సీనియర్​ అసిస్టెంట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: ACB Raid | మరో ఇద్దరు అవినీతి అధికారులు ఏసీబీ (ACB) వలకు చిక్కారు. ఎంతమంది...

    Kamareddy | అధికారుల తీరుపై కలెక్టర్​ అసహనం

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | జిల్లాలో పండిస్తున్న నాణ్యమైన పంట ఉత్పత్తులను ఎగుమతి చేయాలని కలెక్టర్ ఆశిష్...

    Aadhaar Updation | గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఇక ఇంట్లో నుంచే ఆధార్ అప్​డేట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Aadhaar Updation | దేశంలో ప్రస్తుతం ఆధార్​ కార్డు (Aadhar card) ఎంతో కీలకం. అన్నింటికీ...

    TET Exams | రేపటి నుంచి టెట్​ పరీక్షలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: TET Exams | తెలంగాణలో టెట్​ పరీక్షలు (TS TET Exams) బుధవారం నుంచి ప్రారంభం...

    More like this