More
    Homeతెలంగాణకామారెడ్డిNH 44 | ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరొక లారీ.. క్యాబిన్​లో ఇరుక్కుపోయిన డ్రైవర్

    NH 44 | ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరొక లారీ.. క్యాబిన్​లో ఇరుక్కుపోయిన డ్రైవర్

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: NH 44 | ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరొక లారీ ఢీకొన్న ఘటన lorry accident జాతీయ రహదారిపై national highway జరిగింది. కామారెడ్డి మండలం శాబ్దిపూర్ kamareddy shabdhipoor శివారులో బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది.

    పోలీసులు(police) తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి నాగ్​పూర్ hyderabad to Nagpur వైపు వెళ్తున్న లారీ శాబ్దిపూర్ శివారులో మేఘన హోటల్ (Meghana Hotel) వద్ద పార్కింగ్ చేసి ఉంది. వెనక నుంచి వచ్చిన మరో లారీ పార్కింగ్(Parking) చేసి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఢీకొన్న లారీ క్యాబిన్ నుజ్జునుజ్జయింది. దీంతో డ్రైవర్ రాములు క్యాబిన్​(Cabin)లో ఇరుక్కుపోయాడు. హైవే పెట్రోలింగ్ highway petrolling ఎస్సై నర్సింలు, సిబ్బంది సదయ్య, హుసేన్ ఘటనాస్థలానికి చేరుకుని క్యాబిన్​లో ఇరుక్కున్న రాములును సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

    Latest articles

    President murmu | రాష్ట్రపతిని కలిసిన అమిత్​షా, జైశంకర్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: President murmu | రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా, విదేశాంగ శాఖ...

    BJP Armoor | అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్‌

    అక్షర టుడే, ఆర్మూర్‌:BJP Armoor | ఎమ్మెల్యే రాకేశ్‌ రెడ్డి(MLA Rakesh Reddy)పై అనుచిత వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్‌...

    Salabatpur Temple | సలాబత్​పూర్ ఆలయ​ హుండీ లెక్కింపు

    అక్షరటుడే, బిచ్కుంద: Salabatpur Temple | మద్నూర్ మండలంలోని సలాబత్ పూర్ హనుమాన్ ఆలయ (Hanuman Temple) హుండీని...

    Danam nagender | ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Danam nagender | బీఆర్​ఎస్​ సభపై కాంగ్రెస్​ ఎమ్మెల్యే దానం నాగేందర్‌(Mla danam nagedar) కీలక...

    More like this