More
    Homeజిల్లాలుకామారెడ్డిBanswada | రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

    Banswada | రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | వర్షాకాలంలో రోగాలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ (District Medical and health Officer Chandrashekhar) అన్నారు. శుక్రవారం బీర్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (Birkoor Primary Health Center) ఆకస్మికంగా తనిఖీ చేశారు.

    ల్యాబ్, ఫార్మసీ గది, స్టోర్ రూమ్ తదితర వాటిని పరిశీలించారు. ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు శ్రీలేఖ, గిరీష్, సీహెచ్​వో రవీందర్, దయానంద్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

    READ ALSO  Phone Tapping Case | అప్పుడే నన్ను ఓడగొట్టాలని ప్లాన్​ చేశారు.. ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

    Latest articles

    Judas strike | 30 నుంచి తెలంగాణ జూడాల సమ్మె.. ప్రకటించిన TJUDA

    అక్షరటుడే, హైదరాబాద్: Judas strike : తమ డిమాండ్​ల సాధనకు తెలంగాణ(Telangana)లో జూనియర్​ డాక్టర్లు (junior doctors) సమ్మె...

    Sukhoi jets | సుఖోయ్​ జెట్​ల అప్​గ్రేడ్.. S-400 వ్యవస్థల కొనుగోలు.. రష్యాతో భారత్​ సుదీర్ఘ చర్చ..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sukhoi jets : పహల్గామ్​ ఉగ్రదాడి (Pahalgaon terror attack) తర్వాత పీవోకే PoK లోని...

    Youth Congress | స్థానిక ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేసేందుకు కృషి

    అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Youth Congress | రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యత...

    Operation Muskaan | పోలీసుల కీలక నిర్ణయం.. నెల రోజుల పాటు ఆపరేషన్​ ముస్కాన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Operation Muskaan | తెలంగాణ పోలీసులు (Telangana Police) కీలక నిర్ణయం తీసుకున్నారు. తప్పిపోయిన, బాలకార్మిక,...

    More like this