అక్షరటుడే, హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ betting apps కేసుల విషయంలో తెలంగాణ సర్కారు telangana police కీలక నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ యాప్‌లకు ప్రమోట్ betting apps promotion చేస్తున్న 25 సెలబ్రెటీలపై పంజాగుట్ట panjagutta, మియాపూర్ పోలీస్ స్టేషన్‌లలో miyapur police station కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే.
హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో నమోదైన బెట్టింగ్ యాప్స్ కేసులను సీఐడీకి cid Telangana బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం telangana Government కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సీఐడీ చేతికి కేసు వివరాలు అందగానే ఈ కేసులో దర్యాప్తు వేగం పెరగనుంది. పలువురు సినీ ప్రముఖులను విచారించే అవకాశం ఉంది.