More
    Homeతెలంగాణకామారెడ్డిterror attack | ఉగ్రదాడిలో అమరులైనవారికి కొవ్వొత్తులతో నివాళి

    terror attack | ఉగ్రదాడిలో అమరులైనవారికి కొవ్వొత్తులతో నివాళి

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: terror attack : జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడిలో అమరులైన పర్యాటకుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ఎల్లారెడ్డిలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. భారతీయ జనతా పార్టీ, విశ్వహిందూ పరిషత్ , బజరంగ్ దళ్​, హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి మండలంలోని గాంధీ చౌక్ వద్ద ఈ ప్రదర్శన చేపట్టారు.

    అమరులైన భారతీయ హిందువుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఉగ్రవాదులు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ కు భారత్ సరైన బుద్ధి చెబుతుందని ఆయా నాయకులు పేర్కొన్నారు.

    Latest articles

    President murmu | రాష్ట్రపతిని కలిసిన అమిత్​షా, జైశంకర్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: President murmu | రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా, విదేశాంగ శాఖ...

    BJP Armoor | అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్‌

    అక్షర టుడే, ఆర్మూర్‌:BJP Armoor | ఎమ్మెల్యే రాకేశ్‌ రెడ్డి(MLA Rakesh Reddy)పై అనుచిత వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్‌...

    Salabatpur Temple | సలాబత్​పూర్ ఆలయ​ హుండీ లెక్కింపు

    అక్షరటుడే, బిచ్కుంద: Salabatpur Temple | మద్నూర్ మండలంలోని సలాబత్ పూర్ హనుమాన్ ఆలయ (Hanuman Temple) హుండీని...

    Danam nagender | ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Danam nagender | బీఆర్​ఎస్​ సభపై కాంగ్రెస్​ ఎమ్మెల్యే దానం నాగేందర్‌(Mla danam nagedar) కీలక...

    More like this