More
    Homeఆంధ్రప్రదేశ్​Abu Dhabi | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. విశాఖ–అబుదాబి విమాన సర్వీస్​ ప్రారంభం

    Abu Dhabi | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. విశాఖ–అబుదాబి విమాన సర్వీస్​ ప్రారంభం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Abu Dhabi | ఆంధ్రప్రదేశ్​ (Andhra Pradesh) లోని ప్రజలకు ఇండిగో(Indigo) విమాన సంస్థ గుడ్​న్యూస్​ చెప్పింది.

    విశాఖపట్నం నుంచి యూఏఈ రాజధాని అబుదాబికి (Vizag – Abu Dhabi) నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించింది. ఈ ఫ్లైట్​ విశాఖపట్నం, ఒడిశాలోని భువనేశ్వర్​ మీదుగా అబుదాబి వెళ్లనుంది. ఫలితంగా దుబాయ్ వెళ్లే వారికి మంచి వెసులుబాటు కలగనుంది. ఉద్యోగ, ఉపాధి, వ్యాపారాల నిమిత్తం వైజాగ్ సహా చుట్టు పక్కల జిల్లాల నుంచి వేలాది మంది యూఏఈకి వెళ్తుంటారు. అలాంటి వారందరికీ ఇది శుభవార్తే.

    ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​ నుంచి అబుదాబికి డైరెక్ట్​ ఫ్లైట్​ సర్వీసులు లేవు. దీంతో అబుదాబి వెళ్లాల్సిన ఏపీ వాసులు హైదరాబాద్ (Hyderabad)​, బెంగళూరు (Bangaluru), చెన్నై మీదుగా వెళ్తున్నారు. తాజాగా ఇండిగో విమాన సంస్థ అబుదాబికి డైరెక్ట్​ ఫ్లైట్​ సర్వీసులను ప్రారంభించింది. జూన్ 13 నుంచి విమానాలు నడవనున్నాయి. సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి. టికెట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

    READ ALSO  Nara Lokesh | జ‌గన్‌కు కడుపు మంట‌.. రెండు ఈనో ప్యాకెట్స్ పంపిస్తాన‌న్న లోకేష్‌

    Latest articles

    Khamenei | యుద్ధం మొదలైంది.. ఖమేనీ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ(Iran's Supreme Leader Ayatollah Khamenei) సంచలన...

    Pre Market analysis | మిక్స్‌డ్‌గా ఆసియా మార్కెట్లు.. నెగెటివ్‌లో గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market analysis : ప్రధాన గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా ఉన్నాయి. గత ట్రేడింగ్‌...

    Today Gold Price | దిగొచ్చిన బంగారం ధ‌ర‌లు.. ఎంత త‌గ్గిందో తెలుసా?

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : గ‌త రెండు మూడు రోజులుగా బంగారం ధ‌ర‌లు ప‌రుగులు పెడుతున్నాయి....

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 18 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – బుధవారంమాసం – జ్యేష్ఠపక్షం...

    More like this