అక్షర టుడే, ఆర్మూర్: DMHO Rajshri | ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే government hospitals ప్రసవాలు deliveries జరగాలని డీఎంహెచ్‌ఓ రాజశ్రీ DMHO Rajshri అన్నారు. బుధవారం పట్టణంలోని ఏరియాస్పత్రిని area hospital ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బందితో doctors and staff నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని, రోగులకు patients అందుబాటులో ఉండి మెరుగైన సేవలందించాలన్నారు. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆమె వెంట డిప్యుటీ డీఎంహెచ్‌ఓ రమేష్, ఏరియాస్పత్రి సూపరింటెండెంట్ రవికుమార్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డా సుప్రియ, వైద్యులు ఉన్నారు.
