More
    Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar | అంధకారం.. పట్టించుకోరేం..!

    Nizamsagar | అంధకారం.. పట్టించుకోరేం..!

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | నిజాంసాగర్ మండల కేంద్రంలోని పలు కాలనీలో అంధకారం నెలకొంటోంది. అటవీ శాఖ బీట్ ఆఫీసర్ కార్యాలయం కాలనీలో (Forest Department Office Colony) నెల రోజులుగా విద్యుత్ దీపాలు వెలగడం లేదు.

    దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు పంచాయతీ కార్యదర్శికి (Panchayat Secretary) సమాచారం అందించారు. అయినప్పటికీ ఎలాంటి స్పందన లేదని వారు పేర్కొన్నారు. వర్షాకాలం నేపథ్యంలో విష పురుగులు సంచరిస్తున్నాయని, రాత్రి వేళల్లో రోడ్లపై నడిచి వెళ్లాలంటేనే భయంగా ఉందని చెబుతున్నారు. వెంటనే వీధిదీపాలు ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.

    READ ALSO  PCC Chief Mahesh Goud | మంత్రి పొంగులేటిపై పీసీసీ చీఫ్ ఆగ్రహం

    Latest articles

    Today Gold Price | కాస్త శాంతించిన బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు ఎంత రేటు ఉంది అంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price: బంగారం Gold ధ‌ర‌లు రోజు రోజుకి పెరుగుతూ పోతున్నాయి. దీంతో సామాన్యులు...

    Yogini Ekadashi | నేడు యోగినీ ఏకాదశి.. ఈ పూజలు చేస్తే శుభ ఫలితాలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Yogini Ekadashi : హిందువులు (Hindus) ఏకాదశిని పవిత్రమైన తిథిగా భావిస్తారు. ప్రతి నెల శుక్ల...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 21 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – శనివారంమాసం – జ్యేష్ఠపక్షం...

    Yoga Day | యోగాతో సంపూర్ణ ఆరోగ్యం.. నేడు ఇంటర్నేషనల్ యోగా డే

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Yoga Day : మన దేశ పురాతన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అయిన యోగా(Yoga).. ప్రపంచవ్యాప్తంగా...

    More like this