అక్షరటుడే, కామారెడ్డి: DEO Ashoke | నిజామాబాద్ డీఈవో అశోక్‌కు nizamabad Deo ashok కామారెడ్డి ఇన్‌ఛార్జిగా Kamareddy In-Charge DEO బాధ్యతలు అప్పగించారు. దీంతో బుధవారం ఆయన విధుల్లో చేరారు. కామారెడ్డి డీఈవో Kamareddy DEO Raju రాజు వచ్చే నెల 10 వరకు సెలవుపై వెళ్లారు. అప్పటివరకు ఇన్‌ఛార్జి డీఈవోగా అశోక్ కొనసాగనున్నారు.
DEO Ashoke | డీఈవో అశోక్‌కు కామారెడ్డి ఇన్‌ఛార్జి బాధ్యతలు
Published on
