More
    HomeజాతీయంCovid | మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఢిల్లీలో వంద కేసులు నమోదు

    Covid | మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఢిల్లీలో వంద కేసులు నమోదు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Covid | కరోనా(Corona) మళ్లీ విజృంభిస్తోంది. వరుస కేసులు నమోదు కావడం భయపెడుతోంది.

    కోవిడ్ – 19 కారణంగా గతంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. చాలా మంది కరోనా సోకి ఆస్పత్రుల పాలయ్యారు. తాజాగా మళ్లీ కరోనా కేసులు (Corona Cases) నమోదు అవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్​ కేసుల సంఖ్య వెయ్యి దాటిపోవడం గమనార్హం. ఒక్క ఢిల్లీ(Delhi)లోనే వంద కేసులు నమోదు అయ్యాయి.

    కరోనా మళ్లీ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. కరోనా సోకిన వారిని ఇంట్లోనే క్వారంటైన్(Quarantine)​ చేస్తున్నారు. ప్రస్తుతం కేరళ 430 కరోనా కేసులతో టాప్ ప్లేస్ లో ఉంది. మహారాష్ట్రలో 209 కేసులు, ఢిల్లీలో 100, గుజరాత్ లో 83, కర్ణాటకలో 47 కేసులు, ఉత్తరప్రదేశ్ లో 15, పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో 12 కేసులు బయటపడ్డాయి. మొత్తం నలుగురు కరోనాతో చనిపోయారు. ఇందులో కేరళకు చెందిన ఇద్దరు, మహారాష్ట్రలో ఒకరు, కర్ణాటకలో ఒకరు ఉన్నారు.

    READ ALSO  EC | అది ఓటర్ల గోప్యతకు భంగం.. సీసీ ఫుటేజీలను బహిరంగం చేయాలనే డిమాండ్​పై ఈసీ స్పష్టీకరణ

    Covid | భయపడాల్సిన అవసరం లేదు..

    ప్రస్తుతం కరోనా(Corona)తో భయపడాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. అనారోగ్యంతో ఉన్న వాళ్లకే ఇప్పుడు కరోనా ఎటాక్ అవుతుందని.. పెద్దగా ప్రభావం చూపించటం లేదని తెలిపారు. జనం భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని కేంద్ర వైద్య శాఖ(Medical Department) సూచిస్తోంది. అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అడ్వైజరీ జారీ చేసింది.

    Latest articles

    High Court | ప్రభుత్వానికి హైకోర్టు షాక్​.. రూ.350 కోట్ల భూ కేటాయింపులు రద్దు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: High Court | రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. హైదరాబాద్ (Hyderabad)​లో అంతర్జాతీయ...

    NIT Jobs | నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. వరంగల్‌ ఎన్ఐటీలో జాబ్స్.. జీతం ఎంతో తెలుసా..

    అక్షరటుడే, వెబ్​డెస్క్: NIT Jobs | దేశంలో ప్రఖ్యాత ఉన్నత విద్యాసంస్థలలో ఒకటైన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ...

    PJR Flyover | నగరవాసులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న పీజేఆర్ ఫ్లైఓవర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: PJR Flyover | గచ్చిబౌలి నుంచి కొండాపూర్​ మార్గంలో నిర్మించిన ఫ్లై ఓవర్​ (Kondapur Flyover)...

    Jagannath Rath Yatra | అంగరంగ వైభవంగా జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, ఇందూరు: Jagannath Rath Yatra | హరే కృష్ణ.. హరే రామ.. కృష్ణ కృష్ణ హరే హరే......

    More like this