అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Encounter | జమ్మూకశ్మీర్‌లో jammu kashmir ఎన్కౌంటర్ Encounter చోటు చేసుకుంది. పహల్గామ్లో పర్యాటకులపై దాడి చేసిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ search operation చేపట్టిన విషయం తెలిసిందే.
అయితే కుల్గాంలోని kulgam తాంగ్‌మార్గ్ tangmarg ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. ఈ దాడి చేసినట్లు ప్రకటించిన TRF నాయకుడు ఆసిఫ్‌ఫౌజీ నేరుగా పహల్గామ్ దాడిలో పాల్గొన్నట్లు గుర్తించారు. కమాండర్‌ను ట్రాప్ చేసిన బలగాలు ఉగ్రవాదులను terrorists చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఎదురు కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.