అక్షరటుడే, కామారెడ్డి: Sp Rajesh Chandra | విధి నిర్వహణలో అలసత్వం వహించవద్దని ఎస్పీ రాజేష్ చంద్ర kamareddy sp rajesh chandra పోలీసు అధికారులకు సూచించారు. బుధవారం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో SP Office kamareddy నెలవారీ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా పెండింగ్ కేసుల pending Cases వివరాలను డీఎస్పీలు, సీఐలతో అడిగి తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ Under investigation కేసులు పరిమితికి లోబడి ఉండాలని, గ్రేవ్ కేసుల ఇన్వెస్టిగేషన్ విషయంలో ఎస్వోసీ SOC తప్పకుండా పాటించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల Road Accidents నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను ఆక్సిడెంట్ జోన్ ఏరియాగా గుర్తించి సైన్ బోర్డులను ఏర్పాటు చేయించాలని సూచించారు.
డ్రంకన్ డ్రైవ్ టెస్ట్‌లు Drunk driving tests చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా ఫేక్ నెంబర్ ప్లేట్స్ Fake number plates, నెంబర్ ప్లేట్స్ మార్పుపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. వివిధ రకాల ఆన్లైన్ మోసాల Online fraud గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వివరించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ నరసింహారెడ్డి, కామారెడ్డి సబ్‌డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి asp chaitanya reddy, డీఎస్పీలు శ్రీనివాస్ రావు, సత్యనారాయణ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జార్జ్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ మురళి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.