More
    HomeతెలంగాణFormer Minister Gangula Kamalakar | కేసీఆరే మా నాయకుడు

    Former Minister Gangula Kamalakar | కేసీఆరే మా నాయకుడు

    Published on

    అక్షర టుడే, వెబ్ డెస్క్: Former Minister Gangula Kamalakar | కేసీఆరే తమ నాయకుడని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కేసీఆర్ కు రాసిన లేఖపై ఆయన స్పందించారు. కవిత లేఖపై ఇప్పటికే కేటిఆర్ (KTR) మాట్లాడారని చెప్పారు. పార్టీ అంతర్గత విషయాలపై కవిత నేరుగా మాట్లాడితే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కవిత కొత్త పార్టీ పెట్టే అవకాశం లేదన్నారు. అవి ఊహాగానాలు అని గంగుల కొట్టి పారేశారు. ఆమె కొత్త పార్టీ పెడితే అప్పుడు మాట్లాడుతున్నారు. తమ బాస్ ఎప్పటికీ కేసీఆర్ అని స్పష్టం చేశారు.

    READ ALSO  CM Revanth Reddy | కొత్త మంత్రులకు శాఖలపై సీఎం కీలక వ్యాఖ్యలు

    Latest articles

    Air India flight | ఎయిర్ ఇండియా ప్రయాణికులకు షాక్​.. టేకాఫ్​ అయ్యాక వెనక్కి మళ్లిన ఫ్లైట్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Air India flight : ఢిల్లీ నుంచి రాంచీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని...

    Navodaya schools | గుడ్​న్యూస్​.. ప్రారంభం కానున్న నవోదయ పాఠశాలలు

    అక్షరటుడే, హైదరాబాద్: Navodaya schools : తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ...

    Israel – Iran War | యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సెల్ అటాక్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel - Iran War : ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య పరస్పర దాడులు...

    Robert Vadra | మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ED సమన్లు.. ఆ రోజు విచారణకు రావాల్సిందే!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Robert Vadra : కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు(ఎంపీ) ప్రియాంక గాంధీ (Congress MP Priyanka Gandhi)...

    More like this