More
    HomeతెలంగాణMla Bhupathi Reddy | వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే భూపతిరెడ్డి

    Mla Bhupathi Reddy | వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే భూపతిరెడ్డి

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ రూరల్​: Mla Bhupathi Reddy | ఎమ్మెల్యే భూపతిరెడ్డి శుక్రవారం పలు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. ధర్మారంలోని బృందావన్​ గార్డెన్​లో డాక్టర్​ రాజేంద్రప్రసాద్​ మేనకోడలి వివాహం జరగగా.. రూరల్​ ఎమ్మెల్యే హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అలాగే న్యాల్​కల్​లో కాంగ్రెస్​ నాయకుడు పిప్పర శ్రీనివాస్​ కూతురి వివాహనికి హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, రూరల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉమ్మాజీ నరేష్, నాయకులు మునిపల్లి సాయిరెడ్డి, వాసు బాబు, అగ్గు భోజన్న, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Municipal Commissioners Transfer | భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ

    Latest articles

    Fire Accident | పేలిన రియాక్డ‌ర్‌.. బ‌తుకులు బుగ్గి..పాశమైలారంలో కార్మికుల‌ మృత్యువాత‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Fire Accident | హైద‌రాబా(Hyderabad)ద్ న‌గ‌ర శివారులో సోమ‌వారం ఘోర అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఇందులో...

    Armoor Former MLA | చట్టభద్రత లేని పసుపు బోర్డుకు.. మూడు సార్లు ప్రారంభోత్సవాలా.. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

    అక్షరటుడే, ఆర్మూర్: Armoor Former MLA | చట్టభద్రత లేని పసుపు బోర్డుకు ముచ్చటగా మూడుసార్లు ప్రారంభోత్సవాలు చేసిన...

    Khammam District | పురుగుల మందు తాగి కన్నుమూసిన ఖ‌మ్మం ఎస్సై భార్య‌.. వేధింపులే కార‌ణ‌మా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Khammam District | ఈ మధ్య ఆవేశంలో తీసుకున్న నిర్ణ‌యాలు ప‌చ్చ‌ని జీవితాన్ని నాశ‌నం చేస్తున్నాయి....

    Nizamsagar Reservoir | నిజాంసాగర్ రిజర్వాయర్​లో చేపల వేట నిషేధం

    అక్షరటుడే, నిజాంసాగర్​: Nizamsagar Reservoir | నిజాంసాగర్​ రిజర్వాయల్​లో జూలై ఒకటో తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ...

    More like this