More
    Homeజిల్లాలునిజామాబాద్​GGH Nizamabad | జీజీహెచ్​లో ఊడిపడిన పైకప్పు పెచ్చులు.. చిన్నారికి గాయాలు

    GGH Nizamabad | జీజీహెచ్​లో ఊడిపడిన పైకప్పు పెచ్చులు.. చిన్నారికి గాయాలు

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: GGH Nizamabad | నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోని జీజీహెచ్​లో పైకప్పు పెచ్చులూడి పడ్డాయి. దీంతో ఓ చిన్నారికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా కేంద్రంలోని జనరల్​ ఆస్పత్రి మొదటి అంతస్తులో రూం నెంబర్​ 178లో శుక్రవారం సాయంత్రం పైకప్పు పెచ్చులూడి పడ్డాయి. దీంతో బెడ్​పై ఉన్న శిశువుకు గాయాలయ్యాయి. వెంటనే చిన్నారి చికిత్స నిమిత్తం వేరే వార్డుకు తరలించారు. కాగా.. ఆస్పత్రి భవనం నిర్వహణను సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని రోగులు, వారి బంధువులు ఆరోపిస్తున్నారు.

    READ ALSO  Guest lecturers | అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

    Latest articles

    Nizamsagar | 18న నిజాంసాగర్ నీటి విడుదల

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఈనెల 18న నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఈఈ...

    Airline passengers | హ‌డ‌లిపోతున్న విమాన ప్ర‌యాణికులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Airline passengers | అహ్మదాబాద్ విమాన దుర్ఘ‌ట‌న (Ahmedabad Plane Crash) అనంతరం పలు విమానాల్లో...

    ACB Raid | ఏసీబీకి చిక్కిన ఏఈ, సీనియర్​ అసిస్టెంట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: ACB Raid | మరో ఇద్దరు అవినీతి అధికారులు ఏసీబీ (ACB) వలకు చిక్కారు. ఎంతమంది...

    Kamareddy | అధికారుల తీరుపై కలెక్టర్​ అసహనం

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | జిల్లాలో పండిస్తున్న నాణ్యమైన పంట ఉత్పత్తులను ఎగుమతి చేయాలని కలెక్టర్ ఆశిష్...

    More like this