అక్షరటుడే, ఇందూరు:Parents Meeting | బోర్గాం(పి)లోని జెడ్పీ ఉన్నత పాఠశాల(Borgaon ZP High School)లో బుధవారం పేరెంట్(Parent), టీచర్ మీటింగ్(Teacher Meeting) నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం శంకర్ మాట్లాడుతూ.. విద్యా సంవత్సరంలో విద్యార్థుల(Students improvement) ప్రగతికి చేపట్టిన కార్యక్రమాలు, ఇతర అంశాలను వివరించారు. వేసవి సెలవుల్లో విద్యార్థులపై శ్రద్ధ చూపాలని తల్లిదండ్రులకు సూచించారు. వచ్చే విద్యాసంవత్సరంలో పాఠశాలలో ప్రవేశాల students admission సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధికి సహకరించాలన్నారు. కార్యక్రమంలో ఏఏపీసీ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Latest articles
తెలంగాణ
PCC Chief | ఫోన్ ట్యాపింగ్ కేసుపై పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
అక్షరటుడే, వెబ్డెస్క్: PCC Chief | ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) వ్యవహారంలో పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్...
తెలంగాణ
Ration Rice | రేషన్ కోసం లబ్ధిదారుల తిప్పలు
అక్షరటుడే, వెబ్డెస్క్:Ration Rice | వర్షాకాలం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం(Central Government) మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి...
జాతీయం
Indigo Flight | విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్
అక్షరటుడే, వెబ్డెస్క్:Indigo Flight | అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన అనంతరం దేశంలో పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు...
జాతీయం
Air India | మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం
అక్షరటుడే, వెబ్డెస్క్:Air India | మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. అహ్మదాబాద్(Ahmedabad) నుంచి లండన్(London)...
More like this