More
    Homeజిల్లాలుకామారెడ్డిBhubharathi | భూభారతి సర్వే డెస్క్‌వర్క్‌ పూర్తిచేయాలి

    Bhubharathi | భూభారతి సర్వే డెస్క్‌వర్క్‌ పూర్తిచేయాలి

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Bhubharathi | భూభారతి దరఖాస్తుల డెస్క్‌వర్క్‌ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ (Collector Ashish Sangwan) సంబంధిత అధికారులను ఆదేశించారు.

    గురువారం లింగంపేట్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో భూ భారతి సర్వే డెస్క్‌ (BhuBharati Survey Desk) పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లింగంపేటలో పైలెట్‌ ప్రాజెక్టుగా (Pilot project in Lingampeta) చేపట్టిన భూభారతి సర్వే చివరిదశకు చేరుకుందన్నారు. మండలంలోని 25 గ్రామాల్లో రైతు సదస్సులు నిర్వహించి, రైతుల నుంచి 4,225 దరఖాస్తులు స్వీకరించినట్లు చెప్పారు. వీటిలో 4,100 దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సర్వే పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. డెస్క్‌వర్క్‌ త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి, ఆర్డీఓ మన్నే ప్రభాకర్, తహసీల్దార్‌ సురేష్, సిబ్బంది పాల్గొన్నారు.

    READ ALSO  Lingampet | లింగంపేటలో ‘అమ్మకు అక్షరాభ్యాసం’

    Latest articles

    Ration Rice | రేషన్​ కోసం లబ్ధిదారుల తిప్పలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Ration Rice | వర్షాకాలం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం(Central Government) మూడు నెలల రేషన్​ బియ్యాన్ని ఒకేసారి...

    Indigo Flight | విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Indigo Flight | అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన అనంతరం దేశంలో పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు...

    Air India | మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Air India | మరో ఎయిర్​ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. అహ్మదాబాద్‌(Ahmedabad) నుంచి లండన్‌(London)...

    PCC Chief | టీపీసీసీ అధ్యక్షుడిని కలిసిన ఆర్మూర్ నాయకులు

    అక్షరటుడే, ఆర్మూర్: PCC Chief | టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్​ను (Bomma Mahesh Kumar...

    More like this