More
    Homeజిల్లాలుకామారెడ్డిDeo Ashok | సెలవుల్లోనూ విద్యార్థులు చదువుకునేలా చూడాలి

    Deo Ashok | సెలవుల్లోనూ విద్యార్థులు చదువుకునేలా చూడాలి

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ:Deo Ashok | వేసవి సెలవుల్లో విద్యార్థులు(Students) ఇంటివద్ద చదవడం, రాయడం ప్రాక్టీస్​ చేయాలని.. సెల్​ఫోన్లకు(Cellphones) దూరంగా ఉండాలని డీఈవో అశోక్(DEO Ashok)​ సూచించారు. మండలంలోని బోర్లం ప్రాథమిక పాఠశాల(Borlam Primary School)లో బుధవారం తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ.. చదువే విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాల(Government Schools)ల్లో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయని.. వాటిని విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్​ఎం వెంకటరమణ, ప్రాథమిక పాఠశాల హెచ్​ఎం గోపి, ఉపాధ్యాయులు అయ్యల సంతోష్, చైతన్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Government Schools | సర్కారు బడుల్లో సాంకేతిక బోధన.. ప్రైవేటు సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం

    Latest articles

    Ambati Rambabu | మాజీ మంత్రి అంబటిపై మరో కేసు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Ambati Rambabu | వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)పై పోలీసులు కేసు నమోదు...

    Jeevan Reddy | కారులో అస‌మ్మ‌తి.. జీవ‌న్‌రెడ్డిపై తిరుగుబాటు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Jeevan Reddy | కారులో అస‌మ్మ‌తి.. జీవ‌న్‌రెడ్డిపై తిరుగుబాటు బీఆర్ఎస్ పార్టీ(BRS Party)లో అసంతృప్తి రాజుకుంటోంది. ముఖ్య...

    New Voter Card | 15 రోజుల్లోనే ఓటర్​ కార్డు.. ఈసీ కీలక మార్పులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:New Voter Card | ఎన్నికల సంఘం ఓటరు కార్డుల జారీ ప్రక్రియలో కీలక మార్పులు చేసింది....

    Hyderabad | హైదరాబాద్​లో మరో అగ్ని ప్రమాదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | హైదరాబాద్​(Hyderabad) నగరంలోని పాత బస్తీలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మొఘల్‌పురాలోని(Mughalpura)...

    More like this