More
    Homeజాతీయంillegal constructions | 2,500 అక్రమ నిర్మాణాల కూల్చివేత.. ఎక్కడో తెలుసా?

    illegal constructions | 2,500 అక్రమ నిర్మాణాల కూల్చివేత.. ఎక్కడో తెలుసా?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Illegal constructions | ఒకేసారి 2,500 అక్రమ నిర్మాణాలను Illegal constructions అధికారులు కూల్చివేస్తున్నారు. గుజరాత్​ Gujaratలో అక్రమ నిర్మాణాల తొలగింపులో భాగంగా మంగళవారం ఉదయం చందోలా chandola లేక్​ ప్రాంతంలో పెద్ద ఎత్తున కూల్చివేతలు చేపట్టారు. అక్రమంగా నిర్మించిన 2,500 కు పైగా ఇళ్లను లక్ష్యంగా చేసుకున్నారు. వీటిలో ఎక్కువ భాగం బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్రమంగా నివస్తున్న వారివి కావడం గమనార్హం.

    illegal constructions | 8 వేల మంది పోలీసుల బందోబస్తు

    అహ్మదాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ Ahmedabad Municipal Corporation అధికారులు తొలిదశలో భాగంగా ఏప్రిల్​ 29, 30 తేదీల్లో మూడు వేల అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. తాజాగా మంగళవారం 35 హిటాచీలు, 15 జేసీబీల సాయంతో 2,500 అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 8 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. చొరబాటుదారుల ఆక్రమణల నుంచి 2.5 లక్షల చదరపు మీటర్లను స్వాధీనం చేసుకోనున్నారు.

    READ ALSO  Plane crash | నేడు గుజరాత్​కు ప్రధాని నరేంద్ర మోదీ

    Latest articles

    Kubera Trailer | కుబేర ట్రైలర్ అంచ‌నాలు పెంచిందా.. రాజ‌మౌళి రియాక్ష‌న్ ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Kubera Trailer | నాగార్జున (Nagarjuna), ధనుష్ (Dhanush), రష్మిక మందన్న (Rashmika) ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెలుగు...

    IIT Hyderabad | ఐఐటీలో బోధన్ విద్యార్ధికి సీటు

    అక్షరటుడే,బోధన్: IIT Hyderabad | పట్టణానికి చెందిన విద్యార్థి ఐఐటీ హైదరాబాద్​లో సీటు సాధించాడు. శక్కర్​నగర్​కు చెందిన కారం...

    Eppeltone Engineers Ltd | భారీ లాభాలు పక్కా..!? రేపటినుంచి మరో ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Eppeltone Engineers Ltd | ఇన్వెస్టర్ల నుంచి రూ. 43.96 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఎప్పెల్టోన్‌...

    Bike taxis | ప్ర‌యాణికుల‌కు పెద్ద షాక్.. ఈ రోజు నుంచి అక్కడ ఓలా, ఉబర్, ర్యాపిడో బంద్‌!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bike taxis | కర్ణాటక ప్ర‌భుత్వం (Karnataka governament) ప్ర‌యాణికులకు పెద్ద షాక్ ఇచ్చింది....

    More like this