More
    HomeజాతీయంCovid-19 | హై అలెర్ట్.. హాంకాంగ్​, సింగపూర్​తో పాటు భారత్​లోనూ కొవిడ్​‌‌ 19 విజృంభన

    Covid-19 | హై అలెర్ట్.. హాంకాంగ్​, సింగపూర్​తో పాటు భారత్​లోనూ కొవిడ్​‌‌ 19 విజృంభన

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Covid-19 : సరిగ్గా ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని(world) అతలాకుతలం చేసిన కొవిడ్​ 19 Covid cases మరోసారి విజృంభిస్తోంది.

    ఆసియా(Asia)లోని కొన్ని ప్రాంతాల్లో కొవిడ్-19 కేసులు మరోసారి పెరుగుతున్నాయి. తాజాగా హాంకాంగ్(Hong Kong), సింగపూర్‌(Singapore)లలో కరోనా వైరస్​ మరణాలు వెలుగు చూస్తున్నాయి.

    ఇదిలా ఉంటే భారత్​(India)లోనూ కొవిడ్​ కలకలం సృష్టిస్తోంది. ఒక్క వారం రోజుల్లోనే 164 కేసులు వెలుగు చూశాయి. కేరళ(Kerala)లో 69, మహారాష్ట్ర(Maharashtra)లో 44, తమిళనాడు(Tamil Nadu)లో 34 కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా అనుమానిత కేసులను గుర్తించారు. వెంటనే వారిని ఐసోలేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాయి. కేసుల తీవ్రత మరింత పెరిగితే.. మళ్లీ మాస్కులు ధరించడం తప్పనిసరి కానుంది.

    READ ALSO  Fake News | ఫేక్​ వార్తలు ప్రచారం చేస్తే ఇక జైలుకే..

    Latest articles

    CP Sai Chaitanya | మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీపీ సాయి...

    TG PGECET | విడుదలైన టీజీ పీజీఈసెట్‌ 2025 ఫలితాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: TG PGECET | తెలంగాణ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (PGECET) -...

    Muruga Book | ఎన్టీఆర్ చేతిలో మురుగ‌న్ పుస్త‌కం.. ఆ ప్రాజెక్ట్‌పై క్లారిటీ వ‌చ్చిన‌ట్టేనా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Muruga Book | పురాణ పురుషుల పాత్రలు పోషించేటప్పుడు న‌టీన‌టులు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటారు. ఆ పాత్ర...

    Home Minister Amit Shah | కేంద్ర హోంమంత్రి పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Home Minister Amit Shah | కేంద్ర హోంమంత్రి అమిత్​ షా జిల్లా పర్యటనకు...

    More like this