More
    Homeజిల్లాలుకామారెడ్డిBanswada | అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

    Banswada | అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | పట్టణంలో అనుమతులు లేని పాఠశాలలు అడ్మిషన్లు తీసుకుంటున్నాయని.. వాటిపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్(AISF) రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం కోరారు. ఈ మేరకు సోమవారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇన్​ఛార్జి డిప్యూటీ తహశీల్దార్ నవీన్​కు వినతిపత్రం అందజేశారు. శ్రీ చైతన్య విద్యా సంస్థ విద్యాశాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా అడ్మిషన్లు తీసుకుంటున్నాయని వివరించారు. ఈ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎల్ఎస్​వో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జీవన్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అజయ్, ఏఐఎస్ఎఫ్ బాన్సువాడ మండల కన్వీనర్ వంశీ, ఏఐఎస్ఎఫ్, ఎల్ఎస్​వో, ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.

    READ ALSO  Municipal Commissioners Transfer | భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ

    Latest articles

    Anchor Swecha |న్యూస్​ ఛానల్​ యాంకర్ స్వేచ్ఛ సూసైడ్

    అక్షరటుడే, హైదరాబాద్: Anchor Swecha : టీవీ యాంకర్​(TV anchor) ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ సిటీలో జరిగిన ఈ...

    Judas strike | 30 నుంచి తెలంగాణ జూడాల సమ్మె.. ప్రకటించిన TJUDA

    అక్షరటుడే, హైదరాబాద్: Judas strike : తమ డిమాండ్​ల సాధనకు తెలంగాణ(Telangana)లో జూనియర్​ డాక్టర్లు (junior doctors) సమ్మె...

    Sukhoi jets | సుఖోయ్​ జెట్​ల అప్​గ్రేడ్.. S-400 వ్యవస్థల కొనుగోలు.. రష్యాతో భారత్​ సుదీర్ఘ చర్చ..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sukhoi jets : పహల్గామ్​ ఉగ్రదాడి (Pahalgaon terror attack) తర్వాత పీవోకే PoK లోని...

    Youth Congress | స్థానిక ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేసేందుకు కృషి

    అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Youth Congress | రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యత...

    More like this